MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మీరు ఆంటీ ఏంటీ? అంకుల్స్ కంటే హాట్ గా ఉంటే... అనసూయ వివాదంలో వేలెట్టిన శ్రద్దా దాస్

మీరు ఆంటీ ఏంటీ? అంకుల్స్ కంటే హాట్ గా ఉంటే... అనసూయ వివాదంలో వేలెట్టిన శ్రద్దా దాస్

అనసూయకు మద్దతుగా వచ్చి శ్రద్దా దాస్ బుక్కైంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోపం ఈమె పైకి షిఫ్ట్ అయ్యింది. దీంతో అనసూయతో పాటు శ్రద్దా దాస్ ని ట్రోల్స్ చేయడం షురూ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 27 2022, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనసూయను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మీమ్స్ క్రియేట్ చేసి అనసూయను ఉడికించే ప్రయత్నం చేస్తున్నారు. అనసూయ కూడా అసలు తగ్గడం లేదు. తనను ట్రోల్ చేసేవారికి సమాధానం చెబుతూ ట్విట్టర్ లోనే తిష్ట వేశారు.  అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సీరియస్ వార్ నడుస్తుండగా మధ్యలో శ్రద్దా దాస్ వచ్చి వేలు పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


నేను ఎవరికీ ఆంటీని కాదు 25 ఏళ్ళు వచ్చి పిల్లలు కంటే ఆంటీలు ఐపోతారా? అని అనసూయ చేసిన ట్వీట్ ట్యాగ్ చేస్తూ శ్రద్దా దాస్ కామెంట్ చేశారు. మీ కంటే సగం వయసున్న అమ్మాయిల కంటే మీరు చాలా హాట్ గా ఉన్నారు. మీ ఏజ్ కంటే డబుల్ ఏజ్ ఉన్న అంకుల్స్ కంటే కూడా హాట్ గా ఉన్నారు. అందుకే మీరంటే నాకిష్టం... అని శ్రద్దా కామెంట్ చేశారు. 
 

36

శ్రద్దా సప్పోర్ట్ కి అనసూయ స్పందించారు. ఆమె కృతజ్ఞతలు ట్వీట్ చేశారు. ఆటోమేటిక్ గా ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి నచ్చలేదు. వాళ్ళ ఫోకస్ కాస్త శ్రద్దా దాస్ వైపు మళ్లింది. ఇక ఆమెను ట్రోల్ చేయడం షురూ చేశారు. సదరు ట్రోల్స్ కి శ్రద్దా దాస్ స్పందించారు. మీ నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకోను. మీ టైం వేస్ట్. మహా అయితే బ్లాక్ చేస్తాను. ఒకరిని పొగిడినందుకు నన్ను తిట్టడంలో అర్థం లేదు... అని శ్రద్దా ట్వీట్ చేశారు.

46


మరోవైపు అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఆంటీ హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. లైగర్ మూవీ పరాజయాన్ని అనసూయ ఎంజాయ్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తల్లిని తిట్టినవారిని కర్మ వెంటాడుతుంది. దానికి ఇదే నిదర్శనం అంటూ అనసూయ చేసిన ట్వీట్ ఈ వివాదానికి బీజం వేసింది. 

56

అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ హీరోయిన్ ని టీజ్ చేసినవాడిని ఫోన్ లో మాదర్*** అని తిడతాడు. ఈ డైలాగ్ ని అనసూయ తప్పుబట్టారు. తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అందుకు తనను కూడా డబ్బులిచ్చి తిట్టించారని అనసూయ ఆరోపణ. మరి ఈ సీరియస్ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో తెలియడం లేదు.

66


తనను ఆంటీ అని తిట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అనసూయ చెప్పుకొస్తున్నారు. ఈ లిస్ట్ వేలల్లో ఉండగా, కనీసం కొందరిని శిక్షించి మిగతావారు భయపడేలా చేస్తారట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved