MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రూమ్ బుక్ చేస్తా వస్తావా అన్నారు.. నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

రూమ్ బుక్ చేస్తా వస్తావా అన్నారు.. నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. స్టార్ కూతురుగా తనకే ఆపరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2024, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్ హీరో శరత్ కుమార్  కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ,  శరత్‌కుమార్ తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది.  చెల్లిగా, అక్కగ నటిస్తూ.. విలన్ గా అవతారం ఎత్తింది. పవర్ ఫుల్ లేడీ విలన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో క్రాక్, వీరసింహ రెడ్డి, నాంది.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది. సౌత్ లోని అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికే 50 సినిమాలు పూర్తి చేసేసింది. ఈ తమిళ భామకు 38 ఏళ్ళు వచ్చినా పెళ్లి గురించి మాట్లాడేది కాదు. పెళ్లి గురించి అడిగినా సమాధానం చెప్పలేదు. తాజాగా నిశ్చితార్థం చేసుకొని ఫొటోలతో అందరిని ఆశ్చర్యపరిచింది.

బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..

36

మరో రెండు రోజుల్లో ‘శబరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. క్యాస్టింగ్ కౌచ్ గురించి  షాకింగ్  విషయాలు వెల్లడించింది. వరలక్ష్మి మాట్లాడుతూ.. “అమ్మాయిలు ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలంటే అంత సులువు కాదు... ఈ విపయంలో వాళ్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది అన్నారు. అందుకే మా  నాన్న గారికి నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు అన్నారు వరలక్ష్మీ.

బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..
 

46
Varalaxmi sarathkumar

Varalaxmi sarathkumar

సినిమాలు అంటే నాకున్న  ఇష్టాన్ని ఆయన కాదనలేకపోయారు. నా నిర్ణయాన్ని గౌరవించారు. కాని స్టార్ హీరో కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాకు.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు తప్పలేదు.. నటిగా  బిజీ అవుతున్న రోజుల్లో ఓ సంఘటన జరిగింది. ఓ టీవీ ఛానల్ అధినేత మా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్ కోసం నన్ను  తీసుకోబోతున్నట్టు  అడిగాడు. దానికి నేను ఓకే అన్నాను. 

56

కానీ ఆ తర్వాత అతని బుద్ది తెలిసింది. మరో రోజు ఫోన్ చేసి.. మనం మళ్ళీ కలుద్దాం...ఇంట్లో వద్దు.. బయట కలుద్దామా.. రూమ్ బుక్ చేస్తాను.. మాట్లాడుకుందాం అని అన్నాడు. అతని దురుద్దేశం గ్రహించి అతడిపై కేసు పెట్టాను. 6 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన అది అంటూ.. తన కెరీర్ లో జరిగిన చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు వరలక్ష్మీ. స్టార్ హీరో కూతుర్నైన నాకే ఇలా ఉంటే సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అనిపించింది. అందుకే అప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. 

66
varalakshmi

varalakshmi

స్టార్ హీరో కూతురు అయినంత మాత్రాన నాకు అవకాశాలు వస్తున్నాయి అనేది నిజం కాదు.నన్ను కూడా చాలా మంది కమిట్మెంట్ అడిగారు. దాని వల్ల చాలా ఆఫర్స్ పోగొట్టుకున్నాను.  ఇలా కాస్టింగ్ కౌచ్ బాధితుల కోసం  సేవ్ శక్తి ఫౌండేషన్  ని స్థాపించాను. శక్తిగా పిలవబడే మహిళలను కాపాడటమే ఈ ఫౌండేషన్ యొక్క లక్ష్యం” అంటూ చెప్పారు వరలక్ష్మీ. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image3
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved