టబు హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని అందాల ఘాటు
(photos courtesy: instagram) 90ల కాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక ట్రెండ్ సెట్ చేసిన హాట్ బ్యూటీ టబు. ఆమె వయసు ఎంత పెరుగుతున్నా కూడా వెన్నెల అందంలా ఇంకా అలానే ఉంది.
113

@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల
@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల
213
టబు ఇటీవల నవంబర్ 4న 48వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమె ఆల్ టైమ్ బెస్ట్ హాట్ పిక్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

313
(photos courtesy: instagram) రెండు దశాబ్దాల వరకు టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీని అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు.

413
(photos courtesy: instagram) అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా టబు తన నటనతో సరికొత్తగా ఆకర్షిస్తోంది.

513
@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల
@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల
613
(photos courtesy: instagram)ఇక తెరపై గ్లామర్ డోస్ తగ్గించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ ఆపడం లేదు.

713
(photos courtesy: instagram)ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో టబు తన గ్లామర్ ని ఇలా ప్రజెంట్ చేస్తోంది.

813
(photos courtesy: instagram)కొన్ని అందంగా ఉన్నప్పటికీ.. 48ఏళ్ల వయసులో ఈ డోస్ అవసరమా అని కొంత మంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.

913
@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల
@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల
1013
(photos courtesy: instagram)అవేమి పట్టించుకోని ఈ బేబీ తనదైన శైలిలో ఫోటోలకు పోజిస్తోంది.

1113
(photos courtesy: instagram)ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న టబు తెలుగులో అల్లు అర్జున్ సినిమాలో నటిస్తోంది.

1213
(photos courtesy: instagram)అల వైకుంఠపురములో అనే ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

1313
@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల
@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల
Latest Videos