నయనతార కాపురాలు కూల్చుతుంది, కనిపిస్తే తన్ని తగలేస్తా.. ప్రభుదేవా భార్య

First Published 15, Apr 2020, 3:21 PM

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా ప్రభుదేవా తిరుగులేని ఖ్యాతిని గడించాడు. ఇండియాలో డాన్స్ మాస్టర్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ప్రభుదేవానే. ప్రభుదేవా తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా ప్రభుదేవా తిరుగులేని ఖ్యాతిని గడించాడు. ఇండియాలో డాన్స్ మాస్టర్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ప్రభుదేవానే. ప్రభుదేవా తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ప్రభుదేవా వివాహ జీవితంతో పాటు ప్రేమ కూడా చిన్నాభిన్నమైంది. 

అప్పట్లో ప్రభుదేవా, నయనతార రిలేషన్ షిప్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.అప్పటికి ప్రభుదేవాకు పెళ్ళై చాలా ఏళ్ళు గడుస్తోంది. కానీ అతడితో నయన్ ప్రేమలో పడడంతో అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. 

ప్రభుదేవా భార్య పేరు రమాలత్. వీరిద్దరిది ప్రేమ వివాహం. రమాలత్ ముస్లిం మహిళ. కానీ  ప్రభుదేవా కోసం హిందూ మతంలోకి మారి అతడిని పెళ్లి చేసుకుంది.. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు వీరిద్దరి ప్రేమ ఎంత ఘాడమైనదో అని. కానీ నయనతార వచ్చాక తన జీవితం చిన్నాభిన్నం అయిందని అప్పట్లో రమాలత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

నయనతారతో ప్రేమలో పడ్డాక ప్రభుదేవా తన భార్య రమాలత్ కు 2011లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రమాలత్ నయనతారపై ఒక రేంజ్ లో ఫైర్ అయింది. నయనతార కాపురాలుకూల్చే వ్యక్తి. ఆమె కనిపిస్తే తన్ని తగలేస్తా. నా కాపురాన్ని నిలువునా చీల్చింది అంటూ రమాలత్ ఆవేదన వ్యక్తం చేసింది. 

ఉద్దేశపూర్వకంగా నయనతార నా భర్తని నా నుంచి లాగేసుకుంది. పెళ్ళైన వ్యక్తితో మరో అమ్మాయి సంబంధం పెట్టుకోవడం మన చట్టాల పరంగా ఏమాత్రం అంగీకారం కాదు. నయనతారని కఠినంగా శిక్షించాలి అని రమాలత్ ఆగ్రహం వ్యక్తం చేసింది . 

నయనతార వచ్చే వరకు 15 ఏళ్ల పాటు నా కాపురం ప్రశాంతంగా సాగిపోయింది. నా భర్త మా కోసం కొత్త ఇల్లు కూడా కొన్నారు. కానీ నయనతార వచ్చాక అంత తల్లకిందులైంది అని రమాలత్ ఆవేదన వ్యక్తం చేశారు. 

కొంతకాలానికి ప్రభుదేవా నుంచి నయన్ కూడా విడిపోయిన సంగతి తెలిసిందే. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 

loader