MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Entertainment News
  • రెమ్యూనరేషన్ పెంచిన యాంకర్ సుమ..? ప్రోగ్రామ్ కు ఎంత తీసుకుంటుందంటే..?

రెమ్యూనరేషన్ పెంచిన యాంకర్ సుమ..? ప్రోగ్రామ్ కు ఎంత తీసుకుంటుందంటే..?

టాలీవుడ్ లో యాంకర్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది సుమ కనకాల. ఇంత కాలం.. ఇదే క్రేజ్ తో..  యాంకర్ గా ఏ ఇండస్ట్రీలో ఎవరూ పనిచేసిన దాఖలాలు లేవు. తాజాగా సుమ తన రెమ్యూనరేషన్ పెంచినట్టు టాక్..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 02 2023, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Suma Kanakala

Suma Kanakala

స్టార్ హీరోల సినిమాలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగితే సుమ ఉండాల్సిందే, స్టార్ హీరోల ఇంటర్వ్యూలు జరగాలన్నా సుమ ఉండాల్సిందే. సుమ యాంకర్ల లో సెలబ్రిటీ.. స్టార్ హోదాతో లెలుగు వెలుగుతుంది సుమ. ఏజ్ బార్ అవుతుంటే యాంకర్ గా అవకాశాలు కోల్పోతుంటారు. కొత్త యాంకర్లు వస్తుంటే పాత యాంకర్లు మరుగున పడిపోతుంటారు. ఇప్పటికి చాలా మంది పరిస్థితి అదే. అటువంటిది.. ఎంత మంది కొత్త వారు వచ్చినా.. సుమ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పటి వరకూ అదే క్రేజ్ తో దూసుకుపోతోంది సుమ కనకాల, ఆమె తోటి యాంకర్లు రిటైర్డ్ అయినా.. సుమ మాత్రం స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోంది. సందర్భంగ ప్రకారం పంచ్ లు..  చక్కని తెలుగు ఉచ్చారణ.. ఆమె ప్రత్యేకం. అవ్వడానికి మలయాళీ అమ్మాయి అయినా.. తెలుగువారికంటే అద్భఉతంగా తెలుగు మాట్లాడుతుంది సుమ అదే ఆమెను యాంకర్ గా టాలీవుడ్ లో నిలబెట్టింది. స్టార్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు.. తెలుగులో సుమకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫ్యాన్ బేస్ ఉంది. 

36

ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా యాంకర్ సుమ క్రేజ్ నానాటికీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు. కామెడీ టైమింగ్ తో రిటార్ట్ లతో ఇప్పటికీ బుల్లితెరపై సుమ టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు టాలీవుడ్ హీరోహీరోయిన్లలోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. ఇక తాజాగా సుమ తన రెమ్యూనరేషన్ పెంచేసిందంట. గతంలో  తీసుకున్నదానికంటే ఎక్కుగా డిమాండ్ చేస్తుందట. 

46

నిజానికి ఆమధ్య సుమ  జోరు కాస్త తగ్గింది. గతంలో మాదిరి అన్నింట ఆమె కనిపించడంలేదు. సెలక్టీవ్ గా చేస్తోంది. కావాలని తగ్గించిందా..? లేదా అవకాశాలు తగ్గాయా అనేది తెలియదు కాని... వరుస ప్రోగ్రామ్స్ లో కనిపించే ఆమె ప్రభావం తగ్గింది. గతంలో  టీవీ ప్రోగ్రాములతో పాటు స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లు సహా ఇతరత్రా ఈవెంట్లకు సుమ హోస్టుగా వ్యవహరిస్తుూ..  రెండు చేతులా సంపాదిస్తున్న సుమ  ఈమధ్య రేటు కాస్తపెంచేసిందట. 
 

56
యాంకర్‌సుమ ఫోటో షూట్‌.

యాంకర్‌సుమ ఫోటో షూట్‌.

తన ప్రాభావం తగ్గినా కూడా.. రేటు విషయంలో కాంప్రమైజ్ అవ్వడంలేదట సుమ. అసలు సుమ ఒక్కో ప్రోగ్రాముకు ఎంత తీసుకుంటారో తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంటుంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం  సుమ మూవీ ఫంక్షన్లకు హోస్ట్ చేయాల్సి వస్తే సుమ ఒక్కో ఈవెంట్‌కు 3 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటారట. టీవీ ప్రోగ్రామ్ అయితే  ఎపిసోడ్ కు 2 నుంచి 3 లక్షల దాకా తీసుకుంటుందట. 

66

ఇక ఇప్పుడు ఆ రెమ్యూనరేషన్ ను ఒక లక్ష పెంచినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ రకంగా చూస్తే యాంకర్ సుమ నెలవారీ సంపాదన  ఆయా ప్రోగ్రామ్స్ ను బట్టి 20 నుంచి 30  లక్షల వరకూ ఉంటుందని సమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved