MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: రిటైర్మెంట్ త‌ర్వాత‌ కొత్త అవ‌తార‌మెత్తిన ఆర్సీబీ స్టార్ దినేష్ కార్తీక్

IPL 2025: రిటైర్మెంట్ త‌ర్వాత‌ కొత్త అవ‌తార‌మెత్తిన ఆర్సీబీ స్టార్ దినేష్ కార్తీక్

IPL 2025 - Dinesh Karthik : ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ గ‌తేడాది త‌న చివ‌రి ఐపీఎల్ ను ఆడేశాడు. అద్భుతమైన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తో అద‌ర‌గొట్టిన దినేష్ కార్తీక్ ఇప్పుడు కొత్త అవ‌తార‌మెత్తాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2024, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

IPL 2025 - Dinesh Karthik : అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా మాజీ క్రికెట్ దినేష్ కార్తీక్.. ఐపీఎల్ తో పాటు ప‌లు క్రికెట్ లీగ్ ల‌లో మాత్రం ఆడుతూ వ‌చ్చారు. అయితే, ఈ ఏడాదిలో అన్ని ర‌కాల క్రికెట్ కు డీకే వీడ్కోలు ప‌లికాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

క్రికెట్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత దినేష్ కార్తీక్ కొత్త అవ‌తార‌మెత్తాడు. 2024 లో ఆర్సీబీ త‌ర‌ఫున చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ ఆడిన డీకే.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్స‌బీకీ)కి బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా నియమితులయ్యారు.

37

దీంతో దినేష్ కార్తీక్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్, డైరెక్టర్ మో బోబాట్‌లతో కలిసి ఆర్సీబీ కోసం ప‌నిచేయ‌నున్నాడు. 

47
Dinesh Karthik

Dinesh Karthik

ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌ను ఆడే ఈ 39 ఏళ్ల క్రికెటర్.. 2022 నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున ఐపీఎల్ లో ఆడుతున్నాడు. 2015 సీజ‌న్ లో కూడా ఆర్సీబీ జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. 

57
Dinesh Karthik

Dinesh Karthik

 

జ‌ట్టుకు అనేక విజ‌యాలు, అద్భుత‌మైన స‌పోర్టు అందించిన త‌మ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ దినేష్ కార్తీక్ ఇప్పుడు మ‌ళ్లీ స‌రికొత్త అవ‌తారంలో ఆర్సీబీలోకి వ‌చ్చాడ‌ని ఫ్రాంఛైజీ ప్ర‌క‌టించింది. ఆర్సీబీ జ‌ట్టుకు డీకే బ్యాటింగ్ కోచ్ గా, మెంటర్‌గా ఉంటార‌ని పేర్కొంది. 

 

67
Dinesh Karthik

Dinesh Karthik

దీనేష్ కార్తీక్ ఆర్సీబీ త‌ర‌ఫున 60 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 24.65 సగటు, 162.95 స్ట్రైక్ రేట్‌తో 937 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లి తర్వాత ఐపీఎల్ లో ఆర్సీబీ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌తీయ ప్లేయ‌ర్ దినేష్ కార్తీక్. అలాగే, ఆర్సీబీ కోసం 36 క్యాచ్‌లు, 9 స్టంపింగ్‌లు కూడా చేశాడు. 

 

77

మొత్తం త‌న ఐపీఎల్ కెరీర్ లో దినేష్ కార్తీక్ 257 మ్యాచ్ ల‌ను ఆడి 135.36 స్ట్రైక్ రేటుతో 4842 ప‌రుగులు చేశాడు. 22 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. ఐపీఎల్ లో త‌న వ్య‌క్తిగ‌త‌ అత్య‌ధిక స్కోరు 97* ప‌రుగులు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved