MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పి‌ఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇప్పుడు డిసెంబర్ 31 తర్వాత కూడా ఇ-నామినేషన్ చేయవచ్చు

పి‌ఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇప్పుడు డిసెంబర్ 31 తర్వాత కూడా ఇ-నామినేషన్ చేయవచ్చు

 మీరు పి‌ఎఫ్ ఖాతాదారు అయితే ఈ వార్త మీకోసమే. ఏంటంటే ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(epfo) ఖాతాదారులకు పెద్ద ఉపశమనం ఇచ్చింది. దీని కింద ఈ-నామినేషన్ (e-nomination)ద్వారా నామినీలను చేర్చుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. అంటే, ఇప్పుడు ఖాతాదారులు 31 డిసెంబర్ 2021 తర్వాత కూడా ఇ-నామినేషన్ చేయవచ్చు.

1 Min read
Author : Ashok Kumar
Published : Dec 30 2021, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

ఇంతకుముందు ఈ‌పి‌ఎఫ్ ఖాతాదారులకు ఇ-నామినేషన్ డిసంబర్ 31 చివరి తేదీగా  నిర్ణయించారు. ఇప్పుడు తాజాగా ఈ తేదీని పొడిగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో, ఇప్పుడు డిసెంబర్ 31 తర్వాత కూడా పి‌ఎఫ్ చందాదారులు ఇ-నామినేషన్ చేయవచ్చని ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​ఒక ట్వీట్‌లో తెలియజేసింది. అయితే ఈ ప్రక్రియ కొనసాగే తేదీకి సంబంధించి ఎటువంటి నిర్ణీత తేదీని వెల్లడించలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

ఈ‌పి‌ఎఫ్‌ఓ ఆన్‌లైన్ పోర్టల్ డౌన్ కావడం వంటి టెక్నికల్ సమస్యలపై కూడా చాలా మంది ఫిర్యాదు చేశారని పోర్టల్‌లోని  కంప్లెంట్ నివేదిక పేర్కొంది. అయితే, రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారులకు ఉపశమనం ఇవ్వడంతో పాటు ఇ-నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒక సలహాను జారీ చేసింది. 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image2
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Recommended image3
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved