MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ లైఫ్ స్టయిల్ చూసారా.. ఆమే లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లా ఇదే

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ లైఫ్ స్టయిల్ చూసారా.. ఆమే లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లా ఇదే

సన్నీ లియోన్  పేరు వింటే చాలు పిల్లల నుండి నేటి యువత వరకు ఆమె తెలియని వారు ఉండరు. ఆమే పాటలు, సినిమాలు ఎంతో పాపులర్ కూడా.  అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రి నుండి బాలీవుడ్‌  టాలీవుడ్ వచ్చిన సన్నీ లియోన్ ఎన్నో  చిత్రలలో నటించి  ప్రపంచ ఖ్యాతిని సంపాదించడమే కాకుండా భారీ  కీర్తి, సంపద కూడా సంపాదించింది. ప్రస్తుతం సన్నీ లియోన్  ఆమె తన భర్త, పిల్లలతో  కలిసి విలాసవంతమైన ఇంట్లో నివసిస్తోంది. అయితే సన్నీ లియోన్ లైఫ్ స్టయిల్ గురించి తెలుసుకుందాం...

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Feb 28 2021, 01:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

సన్నీ లియోన్ అసలు పేరు కరంజిత్ కౌర్ వోహ్రా  ఆమే 2013 సంవత్సరంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆమె మొదట సినీ పరిశ్రమకు వచ్చి తరువాత పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 5' కి వెళ్ళింది. దీని తరువాత ఆమెకి మహేష్ భట్ చిత్రం జిస్మ్ 2 లో అవకాశం లభించింది. అయితే సన్నీ లియోన్ కి ఆమె డ్యాన్స్ ద్వారా నిజమైన గుర్తింపు లభించింది.  .

సన్నీ లియోన్ అసలు పేరు కరంజిత్ కౌర్ వోహ్రా  ఆమే 2013 సంవత్సరంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆమె మొదట సినీ పరిశ్రమకు వచ్చి తరువాత పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ -5' కి వెళ్ళింది. దీని తరువాత ఆమెకి మహేష్ భట్ చిత్రం జిస్మ్ -2 లో అవకాశం లభించింది. అయితే సన్నీ లియోన్ కి ఆమె డ్యాన్స్ ద్వారా నిజమైన గుర్తింపు లభించింది.  .

27

బేబీ డాల్ మె సోనే డి సాంగ్, మేరే సయ్య సూపర్ స్టార్ వంటి సూపర్ హిట్ పాటలలో సన్నీ  లియోన్   తన డాన్స్ తో యువతను మరింత ఆకట్టుకుంది. రాగిణి ఎంఎంఎస్ -2, ఏక్ పహేలీ లీలా, వన్ నైట్ స్టాండ్ వంటి అనేక చిత్రాలలో కూడా ఆమె నటించింది. ఆమె డాన్స్, నటనతో  ఎన్నో ప్రశంసలు పొందింది.  సన్నీ లియోన్ కి అభిమానులు కూడా ఎక్కువే.

37

సన్నీ లియోన్ గురించి పూర్తిగా చాలా తక్కువ మందికి తెలుసు, ఆమె అడల్ట్ ఇండస్ట్రిలోకి రాకముందు నర్సు కావాలని కోరుకుంది. కానీ  తరువాత ఆమే టాక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో  పనిచేసింది. అదృష్టం తలుపు తట్టడంతో నేడు  సన్నీ లియోన్  విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

47

సన్నీ లియోన్ 2003 సంవత్సరంలో పాంట్ హౌస్ మ్యాగజైన్ నుండి 'పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్ 2003' అవార్డును గెలుచుకుంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం సన్నీ లియోన్ ఆస్తుల విలువ సుమారు  20 మిలియన్లు.   సన్నీ లియోన్  ప్రతి చిత్రానికి ఐదు నుండి ఏడు కోట్ల రూపాయల పారితోషికం పొందుతుంది. అలాగే  ఆమె ఐటమ్  సాంగ్స్ ద్వారా సుమారు 15 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది.

57

సన్నీ లియోన్ కి  కార్లంటే చాలా ఇష్టం.  ఆమే వద్ద చాలా విలాసవంతమైన లగ్జరీ కార్ల నుండి ఖరీదైన కార్ల వరకు ఉన్నాయి, వీటి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సన్నీ లియోన్ కార్ల గురించి చెప్పాలంటే వారికి మసెరటి క్వాట్రోపోర్ట్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్, ఆడి ఎ5 కార్ ఉన్నాయి.

67

అంతేకాదు చాలా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.  ఆమే తన 36వ పుట్టినరోజున లాస్ ఏంజిల్స్‌లో ఒక లావిష్ బంగ్లాను కొనుగోలు చేసింది. ఇవే కాకుండా ముంబైలోని అంధేరిలో ఒక పెంట్ హౌస్ కూడా ఉంది. ఆమె భారతదేశానికి వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లోనే ఉంటుంది. సినిమాలతో పాటు సన్నీ లియోన్  చాలా యాడ్స్ కూడా చేస్తుంది, దీని ద్వారా కూడా ఆమె కోట్లు సంపాదిస్తుంది.

77

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
MG Comet : అసలే చవకైన ఈవీ కారు.. ఇప్పుడు ఇయర్ ఎండ్ ఆఫర్లో మరో రూ.1 లక్ష డిస్కౌంట్
Recommended image2
Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
Recommended image3
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved