బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మహిళ కాదని లింగమార్పిడితో ఆమె అమ్మాయిగా మారిందంటూ తనుశ్రీ దత్తా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ పై తనుశ్రీ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో చాలా మంది తనుశ్రీకి మద్దతు తెలుపగా రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీకి వ్యతిరేకంగా ఆమెపై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. తనుశ్రీకి అమ్మాయిల పట్ల ఆకర్షణ ఉంటుందని తనను కొన్నేళ్ల క్రితం రేప్ కూడా చేసిందని కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

ఇప్పటికీ ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ.. రాఖీ సావంత్ ట్రాన్స్ జెండర్ అని, ఈ విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసని వెల్లడించింది.

రాఖీ సావంత్ కాస్టింగ్ కౌచ్ కి సపోర్ట్ చేస్తుందని తనకు ఎవరైనా అవకాశాలు ఇస్తానంటే వారికి సహకరిస్తుందని తనుశ్రీ  వెల్లడించింది. మరి ఈ కామెంట్స్ పై రాఖీ సావంత్ ఎలా స్పందిస్తుందో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్ కామెంట్స్!

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!