టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిషోతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను రూ.6 కోట్ల 32 కోట్ల షేర్ ని దాటేసి దూకుడు ప్రదర్శిస్తోంది. 
మరో పది రోజుల వరకు మరే సినిమాలు పోటీ లేకపోవడంతో లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఏరియాల వారీ సినిమా కలెక్షన్లు.. 
నైజాం..................................... 2 కోట్ల 76 లక్షలు 
సీడెడ్....................................... 80 లక్షలు 
ఉత్తరాంధ్ర.............................. 76 లక్షలు
గుంటూరు................................ 53 లక్షలు 
ఈస్ట్............................................. 39 లక్షలు 
వెస్ట్............................................... 35 లక్షలు 
నెల్లూరు...................................... 21 లక్షలు 
కృష్ణా.............................................. 52 లక్షలు 

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల కలెక్షన్స్ షేర్ మొత్తం రూ.6.32 కోట్లు.. ఇది ఇలా ఉండగా.. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకొని రూ.9 కోట్ల 12 లక్షలు షేర్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది!

ఇవి కూడా చదవండి.. 

'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

టాక్సీ వాలా కలెక్షన్స్: మరోసారి అదరగొట్టిన విజయ్!

‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా