Asianet News TeluguAsianet News Telugu

మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన ఉయ్యాలవాడ వారసులు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఉయ్యాలవాడ వంశస్థులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 
 

Sye Raa Narasimha Reddy controversy : Legal heirs approach CBI, HRC
Author
Hyderabad, First Published Sep 28, 2019, 12:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఉయ్యాలవాడ వంశస్థులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్దాఖలు చేశారు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ ఉండగా ఇలాంటి సమయంలో ఉయ్యాలవాడ కుటుంబీకుల వివాదం అభిమానులను కలవరపడేలా చేస్తోంది.

ఉయ్యాలవాడ కుటుంబీకుల పిటిషన్ హై కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో 'సైరా' చిత్రానికి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ చెప్పడంతో పాటు ఈ నెల 30వరకు గడువు కావాలని కోరింది. కానీ ఇంతలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి 'యు/ఏ' సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో సినిమా రిలీజ్ కి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని అభిమానులు భావించారు.

కానీ ఉయ్యాలవాడ వారసులు ఈ విషయాన్ని అంత సులువుగా వదిలేలా లేరు. ఇప్పుడు వారు హైదరాబాద్ సిబిఐ, మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. చిరంజీవి, రామ్ చరణ్ లపై కంప్లైంట్ చేయడంతో పాటు సెన్సార్ అధికారిపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఉయ్యాలవాడ చరిత్ర అని తెలిసినప్పటికీ సెన్సార్ అధికారి అటు కోర్ట్ ను, అలానే ముంబై ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ చైర్ పెర్సన్ ను తప్పుదోవ పట్టించి.. కేసుని కోర్టు వాయిదా వేస్తే 26న సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చి కోర్టు ధిక్కారణకు కారణమైన సెన్సార్ అధికారిపై చర్యలు తీసుకోవాలి కేంద్ర హోంశాఖ మంత్రి కి.హైదరాబాద్ సిబిఐ, మానవ హక్కుల కమిషన్ ను కోరారు.   

ఇవి కూడా చదవండి: 

చిరు, అమితాబ్ తో క్రేజీ హీరో ఇంటర్వ్యూ.. ముంబైలో తెలుగు యోధుడి కథ

'సైరా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

మెగాస్టార్ 'సైరా'కి ఈ టెన్షన్లు తప్పవా..?

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!

Follow Us:
Download App:
  • android
  • ios