లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

First Published 24, Sep 2019, 10:55 AM

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఆదివారం(సెప్టెంబర్‌ 22) ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. 

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఆదివారం(సెప్టెంబర్‌ 22) ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. సినిమాపై తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఒక్కసారిగా క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్రం కథ గురించిన చర్చ  అభిమానుల్లో మొదలైంది. అలాగే ఈ రోజు ఉదయం నుంచి సెన్సార్ టాక్ అంటూ సైరా కు సంభందించిన ఓ ట్విస్ట్ ప్రచారంలోకి వచ్చింది.

ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ : అదేమిటంటే...ఈ సినిమాలో కీ విలన్ జగపతిబాబు అని, అది ప్రీ క్లైమాక్స్ లో రివీల్ అవుతుందని అంటున్నారు. అప్పటిదాకా చిరంజీవితో స్నేహం నటించి, ద్రోహానికి ఒడకొట్టే పాత్ర ఇదని అంటున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. సైరా నరసింహారెడ్డితో కలిసి ఆంగ్లేయుల మీద యుద్ధానికి దిగిన వ్యక్తి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు.

చిరునే రివీల్ చేసారు : అయితే, ఆయన పాత్రలో భిన్న కోణాలుంటాయని చిరుగా తాజాగా చెప్పడంతో ఈ పాత్రపై మరింత ఇంట్రస్ట్ ఏర్పడింది. ఆ కోణమే ...ఫైనల్ గా విలన్ గా తేలటం అని చెప్తున్నారు. అయితే ఈ క్యారక్టర్ విషయమై టీమ్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది. ట్రైలర్ లో కూడా ఎక్కడా కీ విలన్ ...జగపతిబాబు అని తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతసేపు బ్రిటీష్ వారికి, సైరా నరసింహారెడ్డికి జరిగిన కథ అన్నట్లు గానే ప్రచారం  చేస్తున్నారు.  సినిమాలో ఈ విషయం సర్పైజ్ గా ఫీలవుతారని టీమ్ భావిస్తోంది.

నయనతార : ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఆయన సతీమణి సిద్ధమ్మ పాత్రంలో తమిళ లేడి సూపర్‌స్టార్‌ నయనతార కనిపించనున్నారు.  ఉండేవి కొన్ని సీన్సే అయినా నరసింహారెడ్డికు మోరల్ సపోర్ట్ గా నిలిచే పాత్ర ఆమెది అని తెలుస్తోంది. నయనతార ఆ పాత్రలో జీవించిందని వినికిడి. అలాగే తమిళనాట నయనతార కు ఉన్న క్రేజ్ తో ఓ రేంజిలో ఓపినింగ్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

తమన్నా ఏం చేస్తుందంటే..:   ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నృత్యకళాకారిణి  లక్ష్మి పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. సైరాను ఆరాధించే అమ్మాయి పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ఆమె సైరాను పెళ్లి చేసుకుంటుందా, ఆ పాత్రకు ముగింపు ఏమిటనేది కీలకం.

విజయ్‌సేతుపతి పాత్ర హైలెట్: తమిళ నటుడు విజయ్‌సేతుపతి ఈ చిత్రంలో ‘సైరా’కు సాయం చేసే తమిళరాజు రాజపండిగా కనిపించనున్నారు. విజయ్ సేతుపతికి తమిళంలో ఉన్నక్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కాస్త ఎక్కువ క్యారక్టర్ నే ఇచ్చారని అంటున్నారు. తెలుగు వాళ్ల సంగతి ఎలా ఉన్నా తమిళంలో ఓపినింగ్స్ తెచ్చిపెట్టేది ఈ పాత్రే.

సుదీప్  క్యారక్టర్ :  ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కన్నడ నటుడు అవుకురాజుగా కిచ్చా సుదీప్‌ కనిపించనున్నారు. కాస్త అహం భావంతో కూడిన పాత్ర. కన్నడంలోనూ భారీగా విడుదల అవుతున్న ఈ టైమ్ లో ఈ పాత్ర కు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. సుదీప్ సైతం ఈ పాత్రపై మంచి అంచనాలు పెట్టుకున్నాడు.

అమితాబ్‌ క్యారక్టర్ : బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవికి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో నరసింహారెడ్డిను ప్రేరేపిస్తూ సాగే ఈ పాత్ర చాలా స్పెషల్ గా డిజైన్ చేసారట.

రవికిషన్ క్యారక్టర్: ప్రముఖ నటుడు రవికిషన్‌ ‘సైరా’లో బసిరెడ్డిగా కనిపించనున్నారు. సాధారణంగా సినిమాల్లో విలన్ గా కనిపించే రవికిషన్‌ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. ఆయన పాత్ర ఖచ్చితంగా మంచి క్రేజ్ క్రియేట్ చేస్తుందంటున్నారు.

దేశభక్తే కీలకం : స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్ష్రన్‌ పతాకంపై మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 2 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

loader