అనసూయ జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా మారిన తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. అది విశేషమైన గుర్తింపుని తీసుకొచ్చింది. దీంతో స్టార్ యాంకర్ అయిపోయింది.
Image credits: instagram/@itsme_anasuya
Telugu
నటిగానే పరిమితమైన అనసూయ
దాదాపు పదేళ్లపాటు యాంకర్‌గా చేసిన అనసూయ రెండేళ్ల క్రితమే షో నుంచి తప్పుకుంది. ఇప్పుడు కేవలం సినిమాల్లోనే నటిస్తుంది. అడపాదడపా షోస్‌లో మెరుస్తుంది.
Image credits: instagram/@itsme_anasuya
Telugu
వల్గర్ పదాలపై క్రేజీ పోస్ట్
ఇటీవల కొత్త సినిమాని ప్రారంభించుకున్న అనసూయ తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో వల్గర్ పదాల గురించి పోస్ట్ పెట్టింది. ఇందులో తేజ అనే వ్యక్తి వల్గర్ పదాల గురించి సందేశం ఇచ్చాడు.
Image credits: instagram/@itsme_anasuya
Telugu
వల్గర్ పదాలు తిట్టడం నాకూ వచ్చు
అమ్మనా వల్గర్ పదాలు వాడటం నీకు వచ్చు, నాకు వచ్చు, అందరికి వచ్చు. కానీ చాలా మంది మాట్లాడతారు, కొంత మంది మాత్రమే మాట్లాడకుండా ఉంటారు. నేను అవి తిడుతూ పెరిగిన వాడినే.
Image credits: instagram/@itsme_anasuya
Telugu
నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి
నేనేమీ సాధువును కాదు. కానీ అవి తిట్టడం మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే అవి నాలో నెగటివ్ ఎనర్జీ రెట్టింపు అవుతూ వచ్చింది. దాన్ని వదిలించుకోవడానికి వల్గర్ పదాలు వదిలేశాను.
Image credits: instagram/@itsme_anasuya
Telugu
వల్గర్ పదాలు వద్దు
నువ్వు ఇది కాదురా అని కొన్ని విషయాలు చెబుతాయి. అందుకే అవి మానేశాను అని ఇందులో ఆ వ్యక్తి తెలిపారు. తన అభిప్రాయం ఇదే అనే అని అనసూయ ఇందులో తెలియజేసింది.