`దేవదాసు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన ఇలియానా తెలుగులో అనేక బ్లాక్ బస్టర్స్ అందుకుంది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. `పోకిరి`తో బిగ్ బ్రేక్ అందుకుంది.
entertainment Dec 05 2025
Author: Aithagoni Raju Image Credits:Instagram
Telugu
ఇలియానా హిట్ మూవీస్
ఆ తర్వాత `జల్సా`, `కిక్`, `జులాయి`, `దేవుడు చేసిన మనుషులు` వంటి చిత్రాలతో హిట్లు అందుకుంది. చివరగా ఆమె `అమర్ అక్బర్ ఆంటోనీ` చిత్రంలో నటించింది. ఇది ఆడలేదు.
Image credits: amezon.in
Telugu
స్టార్ హీరోల గురించి ఇలియానా
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా తెలుగులో నటించిన హీరోల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక్కో హీరో గురించి ఒక్క మాటలో ఏం చెప్పిందో చూడండి.