బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోనీ ట్విటర్ పోస్ట్ హంగామా రీసెంట్ గా తన డాన్స్ వీడియో పోస్ట్ చేసిన సన్నీ నాయక్ నహీ.. ఖల్ నాయక్ హూ మై అనే పాటపై సన్నీ కామెడీ

సన్నీ లియోనీ అంటే అందరికి పోర్న్ స్టార్ గా, బాలీవుడ్ లో గ్లామర్ స్టార్ గా మాత్రమె తెలుసు. కానీ సన్నీలో డాన్స్ ఈజ్ కూడా ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పటికే సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో తన టాలెంట్ చూపిస్తున్న ఈ అమ్మడు. తాజాగా తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ఒక డ్యాన్సింగ్ వీడియో షేర్ చేసింది. అయితే ఇందులో ఆమె డాన్స్ చూసిన వాళ్ళు కచ్చితంగా పడిపడి నవ్వుతారు. అంత హ్యూమర్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, అందరికి కాస్తా వినోదం అందిస్తుంది. మరి సన్నీ నవ్వుల వీడియో మీరు కూడా ఓ సారి చూసి ఎంజాయ్ చేయండి..

Scroll to load tweet…