Asianet News TeluguAsianet News Telugu

ముందే పసిగట్టిన రాజమౌళి.. ప్రభాస్ కు చెప్పినా వినలేదా ?

విడుదలకు ముందు వరకు ప్రభాస్ నటించిన సాహో మేనియా దేశం మొత్తం ఒక రేంజ్ లో ఉండేది. కానీ సాహో చిత్రానికి తొలి షో నుంచే డివైడ్ టాక్ మొదలైంది. అభిమానులని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయినా, క్రిటిక్స్ ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కొన్ని ప్రాంతాల్లో సాహో చిత్రం మంచి వసూళ్ళని రాబడుతోంది. 

Saaho makers turn down SS Rajamouli's advice
Author
Hyderabad, First Published Sep 4, 2019, 4:19 PM IST

విడుదలకు ముందు వరకు ప్రభాస్ నటించిన సాహో మేనియా దేశం మొత్తం ఒక రేంజ్ లో ఉండేది. కానీ సాహో చిత్రానికి తొలి షో నుంచే డివైడ్ టాక్ మొదలైంది. అభిమానులని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయినా, క్రిటిక్స్ ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కొన్ని ప్రాంతాల్లో సాహో చిత్రం మంచి వసూళ్ళని రాబడుతోంది. 

కానీ చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్లుగా సాహో చిత్ర ప్రదర్శన లేదు. సాహో చిత్ర ఈ పరిస్థితి దర్శక ధీరుడు రాజమౌళి ముందే పసిగట్టడాని టాక్. ఆంగ్ల పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం విడుదలకు ముందే సాహో చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ లో వీక్షించాడట. 

కొన్ని అనవసరమైన సన్నివేశాలని ఎడిటింగ్ లో తొలగించాలని ప్రభాస్ తో పాటు సాహో చిత్ర యూనిట్ కు రాజమౌళి సూచించాడట. కానీ దర్శకుడు సుజీత్ తాను నమ్మిన స్క్రీన్ ప్లే ప్రకారం రాజమౌళి సూచనని పాటించలేదట. 

రాజమౌళి మరో సూచనని కూడా ప్రభాస్ పట్టించుకోలేదట. బాహుబలి తర్వాత భారీ చిత్రం వద్దని, ఒకటి రెండు రొమాంటిక్ ఫిలిమ్స్ చేయాలని రాజమౌళి ప్రభాస్ కు చెప్పాడట. కానీ ప్రభాస్ అప్పటికే సుజీత్ కు మాట ఇచ్చేయడంతో సాహో చిత్రాన్ని చేశాడని అంటున్నారు. 

ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ తో సాహో చిత్రం హిందీలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాలు, యుఎస్ లాంటి ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని ఎదురీత తప్పడం లేదు. ఇప్పటివరకు సాహో చిత్రం 350 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  

ఇవి కూడా చదవండి :

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్: తగ్గిన సాహో కలెక్షన్స్

'సాహో' ఆ మూడు చోట్లా డిజాస్టర్!

బాలీవుడ్ హీరోల రికార్డులు గల్లంతు.. 3వ రోజు 'సాహో' సంచలనం!

నార్త్ లో 'సాహో' కలెక్షన్ల సునామి.. ఏంటీ మాయ!

నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సాహో రెండవరోజు వసూళ్లు!

'సాహో' బాక్సాఫీస్: యూఎస్ లో కలెక్షన్ల పరిస్థితి ఇది!

సాహో వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్

రాజమౌళి సెంటిమెంట్ దెబ్బ.. ప్రభాస్ పై గట్టిగా పడిందే..!

'సాహో' పై నటి లిసా రే కాపీ ఆరోపణలు!

సాహో టాక్ పై కృష్ణంరాజు సతీమణి.. చిన్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు!

'సాహో' టాక్.. ట్రెండింగ్ లో అజ్ఞాతవాసి, లార్గో వించ్!

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios