యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీ సాహో సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటిరోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను మరోసారి బ్రేక్ చేసిందనే చెప్పాలి. మిక్సిడ్ టాక్ తో ఉన్నప్పటికీ సినిమా బాహుబలి అనంతరం అత్యంత భారీ వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 

ఇక వరల్డ్ వైడ్ గా అందిన లెక్కల పరికరం కలెక్షన్స్ మొత్తం అన్ని భాషల్లో కలుపుకొని 125కోట్ల గ్రాస్ ని అందుకుంది. బాహుబలి అనంతరం 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న రెండవ ఇండియన్ సినిమాగా సాహో నిలిచింది. ఇక నైజం - నెల్లూరు - ఒడిశాలో సినిమా ఆల్ టైమ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. 

వరల్డ్ వైడ్ గా సినిమా మొదటిరోజుషేర్స్ (కోట్లల్లో)

ఏపి/నైజాం..............36.53

కర్ణాటక................... 7.10

 కేరళ...................... 0.55

రెస్ట్ ఆఫ్ ఇండియా.. 14.90

టోటల్ ఇండియా...61కోట్లు

యుఎస్ఏ..................5.83

రెస్ట్ ఆఫ్ వరల్డ్.......... 6.75

వరల్డ్ వైడ్ టోటల్...73.58కోట్లు (షేర్స్)

వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్: 125.7కోట్లు