Asianet News TeluguAsianet News Telugu

'సాహో' ఫస్ట్ డే కలెక్షన్లు..!

యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించిన సాహో సినిమా బాగానే కలెక్షన్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోనూ కాసుల వర్షం కురిపిస్తోంది.
 

saaho first day collections
Author
Hyderabad, First Published Aug 31, 2019, 11:40 AM IST

ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సాహో' చిత్రానికి 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. రూ. 350 కోట్లభారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అభిమానుల అంచనాలకు అందుకోవడంలో 'సాహో' విఫలమైందనే చెప్పాలి. చాలా చోట్ల నుండి ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వస్తోంది. సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'సాహో' తొలిరోజు రూ.36.39 కోట్ల షేర్ ని రాబట్టింది.

ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు.. 
నైజాం...................................... రూ.9.40 కోట్లు

సీడెడ్........................................రూ.4.7 కోట్లు

కృష్ణ............................................రూ.2.51 కోట్లు

వెస్ట్...............................................రూ.3.6 కోట్లు

ఈస్ట్................................................రూ.4.42 కోట్లు

గుంటూరు....................................రూ.4.69 కోట్లు

నెల్లూరు.......................................రూ.2.5 కోట్లు

ఉత్తరాంధ్ర....................................రూ.3.77 కోట్లు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.36.39 కోట్ల షేర్ ని రాబట్టింది.   

'సాహో' ప్రీమియర్ షో కలెక్షన్స్.. 'అజ్ఞాతవాసి' కంటే తక్కువ!

'సాహో' తొలిరోజు ఎంత వస్తుందంటే..?

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ట్విట్టర్ రివ్యూ..!

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి! 

సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!

ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

Follow Us:
Download App:
  • android
  • ios