యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ ని బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ నటించిన 'అరవిందసమేత' సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా రూ.150 కోట్ల మార్క్ ని దాటేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా రూ.164 కోట్ల గ్రాస్ ని సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 5వ స్థానంలో ఉంది.

ఇప్పుడు ఎన్టీఆర్ 'అరవింద సమేత' ఆ రికార్డ్ ని బ్రేక్ చేయనుంది. ఇప్పటివరకు రూ.158 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిన 'అరవింద సమేత'.. మరో వారం రోజుల్లో 'ఖైదీ నెంబర్ 150' సినిమా రికార్డ్ కి బ్రేకులు వేయడం ఖాయమని అంటున్నారు. 

సంబంధిత వార్తలు..

హాట్ టాపిక్ గా మారిన బాలయ్య, ఎన్టీఆర్ ల మిడ్ నైట్ పార్టీ!

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!