నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న బేధాలు సమసిపోయి ఇద్దరూ కలిసిపోయారనే విషయం తెలుస్తోంది. 'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ కి అతిథిగా బాలయ్య రావడంతో నందమూరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

హరికృష్ణ మరణం తరువాత బాలయ్య తన అన్న కొడుకులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకి తోడుగా ఉంటున్నారు. కొందరు ఈ బంధాన్ని కూడా రాజకీయాలకి లింక్ చేసి మాట్లాడుతున్నారు.

ఈ విషయాలను పక్కన పెడితే.. అరవింద సక్సెస్ మీట్ తరువాత ఎన్టీఆర్ తన ఇంట్లో ఇచ్చిన పార్టీకి బాలకృష్ణ కూడా అటెండ్ అయ్యారు. రాత్రంతా బాలయ్య అక్కడే గడపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాత్రంతా బాబాయ్, అబ్బాయ్ లు మంతనాలు సాగించినట్లు సమాచారం.

ఈ మంతనాల్లో కుటుంబపరమైన, రాజకీయాలకి సంబంధించి కీలక విషయాలను ముచ్చటించినట్లు టాక్.దాదాపు ఏడేళ్ల తరువాత ఎన్టీఆర్, బాలయ్యలు కలవడంతో వారేం చేస్తున్నా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు..

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!