'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. అన్ని చోట్ల ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. కానీ శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన వరదల కారణంగా ఈ సినిమాకి అక్కడ పెద్ద దెబ్బే తగిలింది.

తితిలీ తుఫాను కారణంగా శ్రీకాకులంతో పాటు విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు బాగానే కురిశాయి. గత మూడు రోజులుగా విశాఖ జిల్లాలో వర్షాలు బాగా కురుస్తుండడంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడిందని ట్రేడ్ సర్కిళ్లు చెబుతున్నాయి.
ఉత్తరాంద్రలో ఈ సినిమాను తొమ్మిదిన్నర కోట్లకి అమ్మారు. ఇప్పటికి సినిమా కలెక్షన్లు 5.62 కోట్ల వరకు నమోదయ్యాయి. అంటే ఇంకా నాలుగు కోట్లకు పైగా వసూళ్లు రావాలి. ఇది సాధ్యమయ్యే విషయంగా కనిపించట్లేదు.
వర్షాలు గనుక లేకపోతే కనీసం మరో కోటి నుండి రెండు కోట్ల వరకు కలెక్షన్స్ వసూలయ్యేవి. ఇక ఆంధ్రలో టికెట్ రేటుని నార్మల్ చేసిన తరువాత థియేటర్ల వద్ద జనాల సంఖ్య బాగా పెరిగినట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు..
త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్
అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!
అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!
అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!
అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)
తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!
యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత