మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నీహారిక సింగ్.. నటుడు నవజుద్ధీన్ సిద్ధిఖీపై మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడు తనతో పాటు చాలా మందిని వాడుకున్నాడని ఆరోపించింది. ఈ విషయంలో కొందరు నవజుద్ధీన్ కి మద్దతు తెలుపుతున్నారు.

అతడితో కలిసి నటించిన కుబ్రా సయత్ కూడా నవజుద్ధీన్ కే సపోర్ట్ చేస్తోంది. నీహారికపై కామెంట్స్ చేస్తూ కుబ్రా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ''నవజుద్ధీన్ గురించి నీహారిక చేసిన కామెంట్స్ విన్నాను. ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదు.

నీహారిక.. నవాజుద్ధీన్ తో కొన్నిరోజులు రిలేషన్ లో ఉంది. విబేధాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. అప్పుడు అది మీటూ ఉద్యమంలోకి ఎలా వస్తుంది. లైంగిక వేధింపులకు, విబేధాలతో విడిపోవడానికి చాలా తేడా ఉంది.

నిహారిక ఇబ్బందులను ఎదుర్కొని ఉండొచ్చు కానీ వ్యక్తిగత సంబంధాలను కూడా పబ్లిసిటీ కోసం ఉద్యమంలో కలపడం కరెక్ట్ కాదు'' అంటూ చెప్పుకొచ్చింది. కుబ్రా.. నవజుద్ధీన్ తో కలిసి 'సేక్రేడ్ గేమ్స్' అనే వెబ్ సిరీస్ లో నటించింది.  

సంబంధిత వార్తలు.. 

కామంతో కళ్లు మూసుకుపోయి.. స్టార్ హీరోపై నీహారిక కామెంట్స్!

తనుశ్రీ నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్ కామెంట్స్!

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!