శర్వానంద్ సరసన రాధా చిత్రంలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి ఇటీవలే రిలీజ్ అయిన రాబిట్ పిల్లా సాంగ్ లో.. రెచ్చిపోయిన లావణ్య ఎక్స్ పోజింగ్ డోస్ పెంచి కుర్రకారును కవ్విస్తున్న క్యూట్ బ్యూటీ
‘అందాల రాక్షసి’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత నటించిన తన ప్రతి సినిమాలోనూ ఓవర్ ఎక్స్ పోజింగ్ చేయకున్నా అందంగానే కనిపిస్తూ వస్తోంది లావణ్య. తొలి సినిమాతో వచ్చిన ఫ్యామిలీ హీరోయిన్ అన్న ఇమేజే తర్వాత కూడా కొనసాగింది. అలా పెద్దగా ఎక్స్ పోజింగ్ చేయాల్సిన అవసరంలేని క్యారెక్టర్లే ఆమె చేతికి వచ్చాయి. కొన్ని సినిమాల్లో కొంచెం గ్లామరస్‌గా కనిపించినా.. ఎక్స్‌పోజింగ్ మాత్రం చేయలేదు. అయితే క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు కాస్త ఎక్స్ పోజింగ్ డోస్ సినిమా సినిమాకి పెంచుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.
వరుణ్ తేజ్ సరసన శ్రీనువైట్ల మిస్టర్ సినిమాలో బొడ్డు అందాలు ఎక్కువగా ప్రదర్శించిన లావణ్య ఇప్పుడు ఎద పరువాలతో కుర్రకారును కవ్విస్తోంది. ‘రాధ’ సినిమాకు వచ్చేసరికి అలా పైపైకి వచ్చేస్తోంది లావణ్య. ఈ సినిమా ప్రోమోల్లో లావణ్య షాకింగ్ లుక్స్ లో దర్శనమిస్తోంది. ముఖ్యంగా లేటెస్టుగా రిలీజ్ చేసిన ర్యాబిట్ పిల్లా.. సాంగ్ ప్రోమోలో లావణ్య లుక్ చూసి కుర్రాళ్లకు మతిపోతోంది. ఇందులో లావణ్య సెక్సీ డ్రెస్సుల్లో క్లీవేజ్ షో చేస్తూ కిక్కిస్తోంది. కొందరు సెక్సీ హీరోయిన్లతో పోలిస్తే లావణ్య డోస్ తక్కువే కానీ.. ఆమె ఇంతకుముందెన్నడూ ఈ మాత్రం కూడా రెచ్చిపోయింది లేదు.
కానీ ఎప్పటికీ అలానే ఉంటే ఎదుగూ బొదుగూ ఉండదని త్వరగానే గ్రహించినట్లుంది. లావణ్య నటించిన తాజా చిత్రం ‘రాధ’లో లావణ్య అందాలు కచ్చితంగా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.

