10:25 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates కమల్ హాసన్ ఆస్తులు, అప్పులు ఎన్ని కోట్లు, కార్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల సంగతేంటి?

తాజాగా తమిళనాడు నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం కమల్ హాసన్ కు ఉన్న ఆస్తుల మొత్తం విలువ ఎంతో తెలుసా?

Read Full Story
10:04 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates ఓజి షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. రక్తంతో తడిచిన చేతులు చూశారా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఓజీ' (They Call Him OG). తాజాగా పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Read Full Story
09:30 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates నా బావ ప్రభాస్ అంటూ మోహన్ బాబు కామెంట్స్.. కన్నప్ప చిత్రానికి యంగ్ రెబల్ స్టార్ ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా

భారీ బడ్జెట్ తో రూపొందిన కన్నప్ప చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Read Full Story
09:21 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates సీనియర్ నటి విజయభాను కన్నుమూత, అమెరికా నుంచి వచ్చి తిరిగిరాని లోకాలకు

తెలుగు సినీ రంగంలో 1970లో వెలుగు వెలిగి స్టార్ గా మారిన ప్రముఖ నటి విజయభాను ఇటీవల మరణించారు. ఆమె వయసు 68 సంవత్సరాలు.

Read Full Story
08:32 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates 91 ఏళ్ళ వయసులో తొలిసారి నటించిన ఆమిర్ ఖాన్ తల్లి.. మిస్టర్ పర్ఫెక్ట్ ఎమోషనల్ కామెంట్స్

ఆమిర్ ఖాన్ సినిమా 'సీతాారే జమీన్ పర్' లో ఆయన అమ్మ జీనత్ ఖాన్, చెల్లి నిఖత్ ఖాన్ కనిపించనున్నారు. 91 ఏళ్ళ జీనత్ ఖాన్ తొలిసారిగా తెరపై కనిపిస్తారు, నిఖత్ గతంలో సినిమాల్లో నటించారు.
Read Full Story
07:51 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates ప్రముఖ రాజకీయ నాయకుడితో చిరంజీవి హీరోయిన్ ఎఫైర్ ? ఆమె రియాక్షన్ ఇదే..

తాజాగా సోనాలి బింద్రేపై ఒక షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. ఇటీవల ఆమె మహారాష్ట్ర రాజకీయ నాయకుడు రాజ్ ఠాక్రేతో కలిసి ఓ ఈవెంట్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Read Full Story
07:29 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates సినిమాలు మానేసి సన్యాసం తీసుకున్న నాగార్జున హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో హిట్ సినిమాలు చేసిన ఓ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమాలు వదిలేయడమే కాదు, తన లైఫ్ లో పెళ్లి, ప్రేమ లాంటి రిలేషన్షిప్ లను పక్కన పెట్టి బ్రహ్మ కుమారిగా మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ గుర్తు పట్టారా?

Read Full Story
06:45 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates తన బరువుపై తానే సెటైర్ వేసుకున్న అనసూయ..ఇమ్మాన్యుయేల్ కి ముద్దిచ్చిన బుల్లితెర నటి

అనసూయ తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ లో తన బరువు గురించి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

Read Full Story
04:57 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates అఖిల్ పెళ్లిలో అదిరిపోయేలా డాన్స్ చేసిన నాగార్జున, వైరల్ అవుతున్న వీడియో

అఖిల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమించిన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు అక్కినేని అఖిల్. ఇక ఈ క్రమంలో కొడుకు పెళ్లి సందర్భంగా సంబరంతో డాన్స్ చేశారు నాగార్జున. ఇద్దరు కొడుకులతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు.

Read Full Story
04:27 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates విడాకులైన నాలుగేళ్ళ తర్వాత ఆ టాటూ చెరిపివేసిన సమంత..నాగ చైతన్య 'ఏ మాయ చేశావే' చిత్రానికి గుర్తుగా..

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత సమంత తన టాటూని చెరిపివేసింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Read Full Story
03:45 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates జీవితాంతం గుర్తు పెట్టుకుంటా, పవన్ కళ్యాణ్ పై అర్జున్ దాస్ ఎమోషనల్ కామెంట్స్

‘ఓజీ’ చిత్రంలో అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఓజీ మూవీ సెట్స్‌ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అర్జున్ దాస్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Full Story
02:28 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates `స్పిరిట్‌` సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడానికి అసలు కారణం ఇదే.. డిమాండ్‌ పెద్దదే

దీపికా పదుకొనె 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నారు. అందుకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ పలు కండీషన్లకి సందీప్‌ ఒప్పుకోలేదని సమాచారం. అయితే దీనికి సంబంధించిమరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.   

Read Full Story
02:10 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates సూపర్ స్టార్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్, కలగానే మిగిలిపోయింది..అది కనుక మహేష్ బాబు చేస్తే..

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. కానీ కృష్ణకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయింది.

Read Full Story
02:03 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates ThugLife Day 2 Collections - `థగ్‌ లైఫ్‌` రెండు రోజు కలెక్షన్లు.. పెరిగాయా? తగ్గాయా?.. అక్కడ మాత్రం రచ్చ

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన  'థగ్ లైఫ్' సినిమా రెండో రోజులు కలెక్షన్ల వివరాలు చూద్దాం. రెండు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లని రాబట్టిందంటే. 

Read Full Story
01:21 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates దేవడుకి మొక్కుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నా.. సింగర్‌గా బ్యాన్‌ చేయడంపై చిన్మయి ఎమోషనల్‌ పోస్ట్

సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్ చిన్మయికి గత 6 ఏళ్లుగా తమిళ సినిమాల్లో పాటలు పాడటంపై నిషేధం ఉంది. మరి ఇంత కాలం ఆమె ఎందుకు బ్యాన్‌ని ఫేస్‌ చేస్తుందనే విషయాన్ని ఆమె వెల్లడించారు. 

Read Full Story
12:24 PM (IST) Jun 07

Telugu Cinema News Live Updates కత్తి పట్టి యుద్ధానికి సై అంటోన్న దీపికా పదుకొనె.. అల్లు అర్జున్‌-అట్లీ మూవీ నుంచి అదిరిపోయే వీడియో

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, అట్లీ  కాంబినేషన్‌లో `ఏఏ22` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికాని ఫైనల్‌ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో దుమ్ములేపుతుంది. 

Read Full Story
11:52 AM (IST) Jun 07

Telugu Cinema News Live Updates అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల వల్లే ఎన్టీఆర్‌, చిరంజీవి, రజనీకాంత్‌ సూపర్‌ స్టార్లు అయ్యారు.. డైరెక్టర్‌ స్టేట్‌మెంట్‌

ఎన్టీ రామారావు, చిరంజీవి, రజనీకాంత్‌ వంటి హీరోలు సూపర్‌ స్టార్లు కావడానికి అమితాబ్‌ బచ్చనే సినిమాలే కారణమని తెలుగు స్టార్‌ డైరెక్టర్‌ కామెంట్‌ చేశారు.

Read Full Story
09:50 AM (IST) Jun 07

Telugu Cinema News Live Updates ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌ బస్టర్‌ మూవీ `అలప్పుజ జింఖానా`.. ఎప్పుడు, ఎందులో చూడొచ్చు అంటే?

మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `అలప్పుజ జింఖానా` చిత్రం ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. ఓటీటీలో నవ్వులు పూయించేందుకు వస్తుంది.

Read Full Story
08:49 AM (IST) Jun 07

Telugu Cinema News Live Updates శోభన్ బాబు, జయలలితకి పిల్లలు ఉన్నారా? మేకప్‌ మ్యాన్‌ బయటపెట్టిన నిజం ఇదే

శోభన్‌ బాబు, తమిళనాడు మాజీ సీఎం జయలలితతో పిలల్ని కన్నారా? వీరికి కూతురు ఉందంటూ ప్రచారం జరుగుతుంది. మేకప్‌ మ్యాన్‌ చెప్పిన నిజం ఏంటో చూద్దాం.

Read Full Story
07:33 AM (IST) Jun 07

Telugu Cinema News Live Updates వేల కోట్ల బిజినెస్‌ కాదని అఖిల్‌ భార్య జైనబ్‌ చేసే పనేంటో తెలుసా? సొంత ఐడెంటిటీ కోసం ఆరాటం

అఖిల్‌ అక్కినేని వ్యాపార కుటుంబానికి చెందిన జైనబ్‌ రవ్‌డ్జీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వేల కోట్ల బిజినెస్‌లుఉన్నా, జైనబ్‌ వాటిని వదిలేసి చేస్తున్న పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Read Full Story