MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సూపర్ స్టార్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్, కలగానే మిగిలిపోయింది..అది కనుక మహేష్ బాబు చేస్తే..

సూపర్ స్టార్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్, కలగానే మిగిలిపోయింది..అది కనుక మహేష్ బాబు చేస్తే..

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. కానీ కృష్ణకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 07 2025, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో సాహసాలు
Image Credit : Instagram/Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో సాహసాలు

ప్రతి ఒక్క నటుడికి కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. ఎప్పటికైనా ఆ పాత్రల్లో నటించాలని కలలు కంటుంటారు. కొందరు నటులు తమ కలని సాకారం చేసుకుంటారు. కొందరికి వారి డ్రీమ్ ప్రాజెక్టులు కలగానే మిగిలిపోతాయి. సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఆయన చేయని ప్రయోగం, సాహసం అంటూ లేదు. కౌబాయ్, జేమ్స్ బాండ్ , పౌరాణికం, జానపదం ఇలా సూపర్ స్టార్ కృష్ణ అన్ని రకాల జోనర్స్ లో నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కలగానే మిగిలిపోయిన చిత్రం
Image Credit : Instagram/Mahesh Babu

కలగానే మిగిలిపోయిన చిత్రం

కానీ సూపర్ స్టార్ కృష్ణకి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయింది. ఆ చిత్రంలో ఎలాగైనా నటించాలని కృష్ణ అనుకున్నారు. ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తే చాలా భారీ చిత్రం అవుతుంది. దీంతో వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఆ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించలేకపోయారు. సూపర్ స్టార్ కృష్ణ నటించాలనుకున్న డ్రీమ్ రోల్ మరేదో కాదు.. ఛత్రపతి శివాజీ. ఆ చిత్రంలో కనుక సూపర్ స్టార్ కృష్ణ నటించి ఉంటే హిస్టారికల్ మూవీ అయి ఉండేది. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ఎంతటి అద్భుతం చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Related Articles

Related image1
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' నిర్మాతతో ఘనంగా బిగ్ బాస్ శుభశ్రీ నిశ్చితార్థం..అతిథులు ఎవరెవరో తెలుసా
Related image2
చిరంజీవి మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్.. ఆమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి సంబంధమే లేదు అంటూ కామెంట్స్
35
ఛత్రపతి శివాజీ పాత్రలో..
Image Credit : Instagram/Mahesh Babu

ఛత్రపతి శివాజీ పాత్రలో..

అప్పటి బడ్జెట్ పరిమితుల దృష్ట్యా కృష్ణ 'శివాజీ' చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చారట. ఓ దశకు వచ్చాక ఇక ఈ వయసులో అంత పెద్ద చిత్రంలో నటించడం సాధ్యం కాదని కృష్ణ భావించారు. కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. నేను చేయాలనుకుని నటించలేకపోయినా పాత్రల్లో ఛత్రపతి శివాజీ ఒకటి. ఈ వయసులో ఆ చిత్రంలో నటించడం ఇక సాధ్యం కాదు అని అన్నారు.

45
ఒక వేళ మహేష్ బాబు ఆ చిత్రంలో నటిస్తే..
Image Credit : Instagram/Mahesh Babu

ఒక వేళ మహేష్ బాబు ఆ చిత్రంలో నటిస్తే..

వెంటనే యాంకర్ ప్రశ్నిస్తూ.. మహేష్ బాబు ఛత్రపతి శివాజీ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది అని సూపర్ స్టార్ కృష్ణని ప్రశ్నించారు. కృష్ణ వెంటనే సమాధానం ఇస్తూ.. అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఆ చిత్రంలో నటించాలనే ఆసక్తి మహేష్ బాబుకి ఉండాలి అని అన్నారు.

55
చారిత్రాత్మక చిత్రాలకు క్రేజ్
Image Credit : Instagram/Mahesh Babu

చారిత్రాత్మక చిత్రాలకు క్రేజ్

చత్రపతి శివాజీ పాత్ర పై బాలీవుడ్ లో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ఇటీవల హిందీలో శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ పాత్ర నేపథ్యంలో ఛావా అనే చిత్రం రూపొంది ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్నాడు. భవిష్యత్తులో మహేష్ బాబు ఏదైనా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఉందేమో చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణ ఘట్టమనేని
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' నిర్మాతతో ఘనంగా బిగ్ బాస్ శుభశ్రీ నిశ్చితార్థం..అతిథులు ఎవరెవరో తెలుసా
Recommended image2
చిరంజీవి మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్.. ఆమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి సంబంధమే లేదు అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved