11:08 PM (IST) Apr 16

కేసరి 2 లో రియల్ హీరో పాత్రలో అక్షయ్ కుమార్, అసలెవరు ఈ సి. శంకరన్ నాయర్

అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్-2'లో సి. శంకరన్ నాయర్ పాత్ర పోషిస్తున్నారు. జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఈ దేశభక్తి న్యాయవాది , రాజకీయ నాయకుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. అసలు ఎవరు ఈ శంకరన్. ఆయన గురించి ఈసినిమాలో ఏం చెప్పారు? 

పూర్తి కథనం చదవండి
09:00 PM (IST) Apr 16

విరాట్ కోహ్లీతో రామ్ చరణ్ సెల్ఫీ, ఎప్పుడు కలిశారు? వైరల్ అవుతున్న ఫోటో

Virat Kohli, Ram Charan Selfie: రామ్ చరణ్ తో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరు స్టార్స్ ఎప్పుడు కలుసుకున్నారు. ఎక్కడ కలుసుకున్నారు. సెల్ఫీ దిగిన సందర్బం ఏంటి? ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ ఫోటోలో నిజం ఎంత? 

పూర్తి కథనం చదవండి
07:58 PM (IST) Apr 16

ప్రభాస్ ను క్లైమాక్స్ లో చంపబోతున్న డైరెక్టర్, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంతకీ ఆ సినిమా ఏంటి?

తెలుగు సినిమాలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా.. క్లైమాక్స్ మాత్రం శుభం కార్డుతో పాజిటీవ్ గా ఎండ్ అవ్వాలి. అలా అవ్వకపోతే మనవాళ్లు ఒప్పుకోరు. ఇప్పడిప్పుడే ఈ ట్రెండ్ నుంచి బయటకు వస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. అయితే తమిళ్ ,మలయాళం ఇండస్ట్రీలో అలా కాదు. వాళ్లు హీరోలను క్లైమాక్స్ లో నిర్దాక్షణ్యంగా చంపేస్తుంటారు. ఇక మనదగ్గర అలా చేస్తే సినిమా ప్లాప్ ఖాయం. తాజాగా ప్రభాస్ సినిమా కోసం విషాద క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. మరి అది వార్కౌట్ అవుతుందా.? 

పూర్తి కథనం చదవండి
07:10 PM (IST) Apr 16

V లవ్స్ K : కశ్మీరీ కుర్రాడితో లవ్ ఎఫైర్, నెక్లెస్ తో కంఫర్మ్ చేసిన ఖుషి కపూర్ ?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరి బాలీవుడ్ లో రాణిస్తున్నారు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఆల్రెడీ స్టార్ గా ఎదిగింది. పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

పూర్తి కథనం చదవండి
06:22 PM (IST) Apr 16

పునీత్ రాజ్ కుమార్ పై నితిన్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

రణవిక్రమ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్‌కి జంటగా నటించిన అదా శర్మ, పునీత్ రాజ్‌కుమార్‌ని స్మరించుకుంటూ ఆయనే తనకి స్ఫూర్తి అని అన్నారు. 

పూర్తి కథనం చదవండి
06:09 PM (IST) Apr 16

గుడ్ బ్యాడ్ అగ్లీ: 200 కోట్ల క్లబ్ లో అజిత్ సినిమా.. తలకెక్కించుకోవద్దు అంటూ డైరెక్టర్ కి వార్నింగ్

అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా తమిళనాడులో 100 కోట్లు ,ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని పంపిణీదారులు అధికారికంగా ప్రకటించారు.

పూర్తి కథనం చదవండి
06:03 PM (IST) Apr 16

Vijay vs Ajith రీరిలీజ్ సినిమాలతో మళ్లీ మొదలైన ఫ్యాన్ వార్

 Vijay vs Ajith:  సౌత్ సినిమాలో విజయ్ దళపతి, అజిత్‌ కుమార్ లకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. వీరి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు రీ-రిలీజ్ అయ్యి మళ్ళీ వసూళ్ళ వేట సాగించిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
05:56 PM (IST) Apr 16

వీడికంటే అందగాడివా.. వివరాలు అడిగిమరీ నడిరోడ్డులో చిరంజీవిని అవమానించిన వ్యక్తి

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో రాణించేందుకు చిరంజీవి చెన్నై వెళ్లారు. అవకాశాల కోసం చిరు చేయని ప్రయత్నం అంటూ లేదు.

పూర్తి కథనం చదవండి
05:47 PM (IST) Apr 16

త్రిష దగ్గర అజిత్ ఫోన్ నెంబర్ ఉందా? ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్ అయిన స్టార్ హీరోయన్

స్టార్ హీరోయిన్ త్రిష దగ్గర హీరో అజిత్ ఫోన్ నెంబర్ ఉందా? ప్రియా ప్రకాశ్ వారియర్ దగ్గర ఉన్న నెంబర్ త్రిష దగ్గర ఎందుకు లేదు? ప్రస్తుతం ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలు ఇవే? సోషల్ మీడియాలో హాట్ హాట్ గా సాగుతున్న ఈ విసయంలో త్రిష ఏమని స్పందిస్తుందో చూడాలి. ఇంతకీ విషయం ఏంటంటే? 

పూర్తి కథనం చదవండి
04:53 PM (IST) Apr 16

రామ్ చరణ్ నా ఫస్ట్ క్రష్ అంటున్న రవితేజ హీరోయిన్ ఎవరో తెలుసా?

Ram Charan first crush: మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. హ్యాండ్సమ్ గా, ఫిట్ గా ఉండటమే కాదు, మంచి నటుడు, మంచివాడు, అందగాడు. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా రామ్ చరణ్ కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. లేడీ ఫ్యాన్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. చరణ్ అంటే పడిచచ్చి పోతారు. అంత ప్రేమ వారికి. రామ్ చరణ్ అంటే సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇష్టపడతారు. ఓ హీరోయిన్ అయితే తన ఫస్ట్ క్రష్ రామ్ చరణే అంటోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏ సినిమాల్లో నటించింది. 

పూర్తి కథనం చదవండి
04:09 PM (IST) Apr 16

ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్, మాజీ ఎంపీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. ఈమె గురించి తెలుసా ?

సినీ తారలు రాజకీయాల్లో రాణించడం చాలా కాలం నుంచి చూస్తున్నాం. హీరోయిన్లు కూడా నటనలో కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి
03:50 PM (IST) Apr 16

శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.

Chiranjeevi , Srideviశ్రీదేవి చిరంజీవి జంటగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. కాని ఇద్దరి కాంబోకు మంచి క్రేజ్ మాత్రం ఉండేది. వీరిద్దరు కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈమూవీ అంటే ఇప్పటికీ క్రేజ్ పోలేదు జనాల్లలో . టీవీల్లో ప్లే అయితే వందలకుండా చూస్తుంటారు అభిమానులు. ఇలాంటి బ్లాక్ బస్టర్ కాంబో మధ్య ఓ సందర్భంలో గొడవలు వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా? అవును చిరంజీవి, శ్రీదేవి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఓ సినిమానే ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు విషయం ఏంటి? 

పూర్తి కథనం చదవండి
03:31 PM (IST) Apr 16

విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్‌.. పూరీ క్రేజీ ప్లాన్‌

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో, ప్రముఖ బాలీవుడ్ నటి జోడీగా నటించనున్నట్లు కొత్త సమాచారం వెలువడింది.

పూర్తి కథనం చదవండి
02:47 PM (IST) Apr 16

శ్రీదేవి దెబ్బకు దివాళా తీసిన నిర్మాత.. ఆస్తులు అమ్ముకున్నారు, అంతలా ఏం జరిగింది ?

బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటైన 'రూప్ కీ రాణీ చోరోన్ కా రాజా' పరాజయం పాలవడానికి గల కారణాలేంటి? అనిల్ కపూర్, శ్రీదేవి, జాకీ ష్రాఫ్ నటించిన ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
02:10 PM (IST) Apr 16

`ఓజీ` సర్‌ప్రైజ్‌ వచ్చేది అప్పుడే.. పవన్‌ కళ్యాణ్‌ కోసం థమన్‌ స్పెషల్‌ ట్రీట్‌ ఏంటంటే?

OG movie: పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ త్వరలో విడుదల కాబోతుంది. వచ్చే నెలలో దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌పై కొన్ని బ్యాలెన్స్ సీన్లు ఉన్నాయి. ఆయన షూటింగ్‌లో పాల్గొంటే సినిమా పూర్తవుతుంది. ఇటీవలే షూటింగ్‌కి ప్లాన్‌ చేశారు. కానీ అనుకోకుండా పవన్‌ కొడుకు మార్క్ శంకర్‌ ప్రమాదానికి గురి కావడంతో ఆ షెడ్యూల్‌ కూడా క్యాన్సిల్‌ అయ్యింది. ఇక ఎప్పుడు పవన్‌ చిత్రీకరణలో పాల్గొంటాడు, ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు మూవీ రిలీజ్‌ అవుతుందనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. 

పూర్తి కథనం చదవండి
01:11 PM (IST) Apr 16

తెలుగు ఆడియెన్స్ కి పూజా హెగ్డే గుడ్‌ న్యూస్‌.. రీఎంట్రీ ప్రకటన, టాలీవుడ్‌లో గ్యాప్‌కి కారణం ఏంటంటే?

Pooja Hegde: తెలుగు ఆడియెన్స్ చేత బుట్టబొమ్మ అని ముద్దుగా పిలిపించుకున్న పూజా హెగ్డే టాలీవుడ్‌లో మూవీ చేసి మూడేళ్లు అవుతుంది. `రాధేశ్యామ్‌`, `ఆచార్య` తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. ఈ చిత్రాలు పరాజయం చెందడంతో ఆమె టాలీవుడ్‌ కి గుడ్‌ బై చెప్పేసిందనే వార్తలు వచ్చాయి. దీనికితోడు తెలుగులో మూడు సినిమాలు ఆగిపోయాయి. `గుంటూరు కారం` నుంచి తీసేశారు. అలాగే `భగవంత్‌ కేసరి` నుంచి కూడా తప్పించారు. మరోవైపు `గాంజా శంకర్‌` మూవీ ఆగిపోయింది. దీంతో తెలుగు లో ఒక్కసారిగా జీరో అయిపోయింది పూజా. 

పూర్తి కథనం చదవండి
01:06 PM (IST) Apr 16

40 ప్లస్ హీరోయిన్ వెంట పడుతున్న రాజమౌళి, పూరి జగన్నాధ్.. ఆమెకి ఎందుకింత క్రేజ్ ?

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా రాణించడం కష్టం. అందుకే హీరోయిన్లు వీలైనంత త్వరగా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నిస్తారు. క్రేజ్ ఉన్నప్పుడే ఎక్కువ చిత్రాలకు సైన్ చేస్తుంటారు.

పూర్తి కథనం చదవండి
12:03 PM (IST) Apr 16

సిల్క్ స్మితని వాడుకొని వదిలేసిన స్టార్‌ డైరెక్టర్‌.. ఒంటరిని చేసి ఏకంగా సెట్‌లోనే వదిలేసి.. దారుణంగా అవమానం

Silk Smitha: సిల్క్ స్మిత జీవితం ఒక విషాదాంతం. నిరుపేద స్థితి నుంచి, పూట గడవని పరిస్థితి నుంచి తనే సొంతంగా కష్టపడుతూ, చిన్నా చితకా పనులు చేసుకుంటూ, ఇంట్లో పనిమనిషిగానూ పనిచేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి నటిగా ఎదిగింది. వ్యాంప్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ఐటెమ్స్ సాంగ్స్ తో స్టార్‌గా ఎదిగింది. పాటలకే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గానూ నిలవడం విశేషం. స్టార్‌ హీరోయిన్ల సినిమా పారితోషికం కంటే సిల్క్ స్మిత ఒక పాట పారితోషికం ఎక్కువగా ఉండటం మరో విశేషం. 

పూర్తి కథనం చదవండి
10:30 AM (IST) Apr 16

అలీని చులకనగా చూసిన ఆ హీరోయిన్ పరిస్థితి ఇదే.. మేనేజర్ వల్ల సౌందర్య తప్పుడు నిర్ణయం, ఏం జరిగిందంటే

తనని రిజెక్ట్ చేసినప్పటికీ సౌందర్య గొప్ప హీరోయిన్ అని అలీ అంటున్నారు. తనతో సూపర్ హిట్ చిత్రంలో నటించిన మరో హీరోయిన్ గర్వం ప్రదర్శించింది అని అందువల్ల ఆమె కెరీర్ పతనం అయింది అని అలీ తెలిపారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
09:38 AM (IST) Apr 16

AI సంచలనం.. ఫస్ట్ ఏఐ మూవీ ఏంటో తెలుసా? త్వరలో రిలీజ్‌

AI Movie: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా AIతో 'లవ్ యూ' అనే కన్నడ సినిమాను కేవలం 10 లక్షల రూపాయలతో నిర్మించారు. దర్శకుడు నరసింహ మూర్తి, AI నిపుణుడు నూతన్.. నటన, సంగీతం అన్నీ AIతోనే సృష్టించారు. మరి ఈ సినిమా విశేషాలేంటో ఇందులో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి