MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్, మాజీ ఎంపీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. ఈమె గురించి తెలుసా ?

ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్, మాజీ ఎంపీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. ఈమె గురించి తెలుసా ?

సినీ తారలు రాజకీయాల్లో రాణించడం చాలా కాలం నుంచి చూస్తున్నాం. హీరోయిన్లు కూడా నటనలో కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 16 2025, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
mimi chakraborty

mimi chakraborty

సినీ తారలు రాజకీయాల్లో రాణించడం చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొంతకాలం తర్వాత రాజకీయాల నుంచి వెనుదిరిగిన వారు కూడా ఉన్నారు. హీరోయిన్లు కూడా నటనలో కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద, రోజా, శారద లాంటి వారు రాజకీయాల్లో రాణించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పశ్చిమ బెంగాల్ నుంచి చాలా మంది నటీమణులు రాజకీయాల్లోకి వస్తుంటారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో సత్తా చాటిన నటీమణులు ఉన్నారు. వారిలో మిమి చక్రవర్తి ఒకరు. 

38

బెంగాల్ లో ఆమె క్రేజీ హీరోయిన్. వెండితెరపై, బుల్లితెరపై సత్తా చాటింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ఫిమేల్ పొలిటీషియన్స్ లో మిమి చక్రవర్తి ఒకరు. 

 

48

2019లో మిమి చక్రవర్తి పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మిమి చక్రవర్తి దాదాపు 3 లక్షల మెజారిటీతో విజయం సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు.

58

2024 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ప్రస్తుతం మిమి చక్రవర్తి తన సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తి 2.43 కోట్లు అని ఆమె ప్రకటించారు. 

 

68

36 ఏళ్ళ వయసులో కూడా ఆమె పెళ్లి ఊసు ఎత్తడం లేదు. సింగిల్ గానే ఉన్నారు. తాజాగా మిమి చక్రవర్తి చీరకట్టులో తన గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

78

మాజీ ఎంపీ గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్ అని కామెంట్స్ చేస్తున్నారు. 2012లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మిమి ఇప్పటి వరకు 30 పైగా చిత్రాల్లో నటించారు. 

 

88

మిమి చక్రవర్తి ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.మిమి ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీల్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మిమి చక్రవర్తి శారీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved