MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విరాట్ కోహ్లీతో రామ్ చరణ్ సెల్ఫీ, ఎప్పుడు కలిశారు? వైరల్ అవుతున్న ఫోటో

విరాట్ కోహ్లీతో రామ్ చరణ్ సెల్ఫీ, ఎప్పుడు కలిశారు? వైరల్ అవుతున్న ఫోటో

Virat Kohli, Ram Charan  Selfie: రామ్ చరణ్ తో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరు స్టార్స్ ఎప్పుడు కలుసుకున్నారు. ఎక్కడ కలుసుకున్నారు. సెల్ఫీ దిగిన సందర్బం ఏంటి? ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ ఫోటోలో నిజం ఎంత?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 16 2025, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Virat Kohli , Ram Charan  Viral Selfie: హీరోలలో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయితే.. క్రికెట్ లో స్టార్ విరాట్ కోహ్లీ. ఈ ఇద్దరి స్టార్ డమ్ లో ఎవరిని తక్కువ చేయలేము. స్టార్ క్రికెటర్స్ కు అభిమాన హీరోలు ఉన్నట్టే.. స్టార్ హీరోలకు కూడా అభిమాన క్రికెటర్స్ కూడా ఉంటారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో రామ్ చరణ్ కూడా ఒకరు. ఎన్నో సార్లు క్రికెటర్లను కలిశారు చరణ్. రామ్ చరణ్ కు ఇండియన్ క్రికెట్స్ తో మంచి అనుబంధం ఉంది. 

Also Read: 8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

చాలామందితో ఫ్రెడ్షిప్ కూడా ఉంది. గతంలో క్రికెటర్స్ తో కలిసి చరణ్ పనిచేశారు కూడా. మాజీ కెప్టెన్ థోనీతో కలిసి కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేశారు చరణ్. అంతే కాదు థోనీని తన ఇంటికి కూడా ఇన్ వైట్ చేశారు. ఓ సందర్భంలో హైదరాబాద్ లో మ్యాచ్ జరిగినప్పుడు క్రికెటర్స్ చాలామంది మెగాస్టార్ ఇంటికి వింధుకు కూడా వెళ్ళారు. ఇక రామ్ చరణ్ తో థోనీ దిగిన ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. 

Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.

34

ఇక ఇప్పుడు తాజాగా రామ్  చరణ్ తో  విరాట్ కోహ్లీ సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇద్దరు కలిసి ఫోటో దిగారు సరే.. ఎప్పుడు ఎక్కడ దిగారు అనేది ఎవరికి అంతుపట్టడంలేదు. ఈ ఫోటోను చూసి కోహ్లీని  ఇష్టపడే రామ్ చరణ్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.

ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఒక  కమర్షియల్ యాడ్ చేయాలనీ కోరుకుంటున్నారు.  ప్రస్తుతం  సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటో చూసి తెగ  ఆనందపడుతున్నారు ఫ్యాన్స్.  కాని అందరిది ఒకటే ప్రశ్న వీరు ఎప్పుడు కలిశారు. ఎక్కడ కలిశారు అనేది ఎవరికి అర్ధం కావడంలేదు.

Also Read: ప్రభాస్ ను క్లైమాక్స్ లో చంపబోతున్న డైరెక్టర్, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంతకీ ఆ సినిమా ఏంటి?

44
Ram Charan Peddi Movie

Ram Charan Peddi Movie

 కొంత మంది మాత్రం ఇది AI  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా  క్రియేట్ చేసారని  అంటున్నారు. ఇచ్చింది. ప్రస్తుతం IPL సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్లిద్దరు కలిశారన్న టాక్ వినిపిస్తుంది. అలా కలిస్తే అఫీషియల్ గా తెలిసేది కదా అని మరోవాదన.

మొత్తానికి విరాట్ కోహ్లీ, రామ్ చరణ్  సెల్ఫీ మాత్రం మరింత వైరల్ అయ్యింది. అయితే ఇది నిజమైన ఫోటో కాదని, రామ్ చరణ్, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కలవలేదని అంటున్నారు. అయితే ఇది మాత్రం ఒరిజినల్ ఫోటోలాగే ఉండటంతో నిజం ఏంటో తెలియక చరణ ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు.

అయితే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు., అంతే కాదు ఈసినిమా క్రికెట్ నేపధ్యంలో రూపొందుతోంది. పెద్ది ఫస్ట్ గ్లింప్ లో కూడా చరణ్  క్రికెట్ ఆడుతూ కనిపించారు. 

Also Read: రామ్ చరణ్ నా ఫస్ట్ క్రష్ అంటున్న రవితేజ హీరోయిన్ ఎవరో తెలుసా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
విరాట్ కోహ్లీ
ఎం.ఎస్. ధోని
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved