MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రిష దగ్గర అజిత్ ఫోన్ నెంబర్ ఉందా? ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్ అయిన స్టార్ హీరోయన్

త్రిష దగ్గర అజిత్ ఫోన్ నెంబర్ ఉందా? ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్ అయిన స్టార్ హీరోయన్

స్టార్ హీరోయిన్ త్రిష దగ్గర హీరో అజిత్ ఫోన్ నెంబర్ ఉందా?  ప్రియా ప్రకాశ్ వారియర్ దగ్గర ఉన్న నెంబర్ త్రిష దగ్గర ఎందుకు లేదు? ప్రస్తుతం ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలు ఇవే? సోషల్ మీడియాలో హాట్ హాట్ గా సాగుతున్న ఈ విసయంలో త్రిష ఏమని స్పందిస్తుందో చూడాలి.  ఇంతకీ విషయం ఏంటంటే? 

Mahesh Jujjuri | Published : Apr 16 2025, 05:46 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అజిత్ ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది. 

Also Read: 8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

25
గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్ రిపోర్ట్స్

గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్ రిపోర్ట్స్

'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా వసూళ్లు పెరుగుతాయని అనుకుంటున్నారు. ఇప్పటికీ థియేటర్లలో హడావిడి కంటీన్యూ అవుతూనే ఉంది. 

Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.

 

35
గుడ్ బ్యాడ్ అగ్లీ నటీనటులు

గుడ్ బ్యాడ్ అగ్లీ నటీనటులు

ఈ సినిమాలో అజిత్ తో పాటు చాలా మంది నటించారు. ఆ లిస్ట్ లో  ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉంది. ఈ  హీరోయిన్ ఈసినిమాలో ఓ పాత్రలో కనిపించారు. అయితే ఈసినిమాకు సబంధించిన ఓ  ఇంటర్వ్యూలో ఆమె తన దగ్గర  అజిత్ ఫోన్ నెంబర్ ఉందని చెప్పారు.

Also Read:రామ్ చరణ్ నా ఫస్ట్ క్రష్ అంటున్న రవితేజ హీరోయిన్ ఎవరో తెలుసా?

45
ప్రియా వారియర్ దగ్గర అజిత్ నెంబర్ ఉంది

ప్రియా వారియర్ దగ్గర అజిత్ నెంబర్ ఉంది

త్రిషా పాత ఇంటర్వ్యూలో అజిత్ నెంబర్ తన దగ్గర లేదని చెప్పారు. ఇప్పుడు ఫ్యాన్స్ త్రిషాను అజిత్ నెంబర్ ఉందా అని అడుగుతున్నారు. దాంతో ఈ విషయంలో సోషల్ మీడియాల్ హాట్ టాపిక్ అయ్యింది. 

 

55
గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిషా పాత్ర

గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిషా పాత్ర

త్రిష తన దగ్గర అజిత్ నెంబర్ లేదు అని చెప్పడంతో..  ప్రియా వారియర్ దగ్గర అజిత్ నెంబర్ ఉంది కానీ మీ దగ్గర ఎందుకు లేదు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. దాంతో త్రిష పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. మరి ఫ్యాన్స్ అడుగుతున్న ఈ ప్రశ్నకు ఆమె ఏమని సమాధానం చెపుతుందో చూడాలి. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
తెలుగు సినిమా
త్రిష
 
Recommended Stories
Top Stories