MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • V లవ్స్ K : కశ్మీరీ కుర్రాడితో లవ్ ఎఫైర్, నెక్లెస్ తో కంఫర్మ్ చేసిన ఖుషి కపూర్ ?

V లవ్స్ K : కశ్మీరీ కుర్రాడితో లవ్ ఎఫైర్, నెక్లెస్ తో కంఫర్మ్ చేసిన ఖుషి కపూర్ ?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరి బాలీవుడ్ లో రాణిస్తున్నారు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఆల్రెడీ స్టార్ గా ఎదిగింది. పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 16 2025, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Khushi Kapoor

Khushi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరి బాలీవుడ్ లో రాణిస్తున్నారు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఆల్రెడీ స్టార్ గా ఎదిగింది. పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇక చిన్న కుమార్తె ఖుషి కపూర్ మాత్రం ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తూ గుర్తింపు పొందుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Khushi Kapoor

Khushi Kapoor

జాన్వీ, ఖుషి కపూర్ ఇద్దరూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జాన్వీ కపూర్ లవ్ ఎఫైర్ గురించి ఆల్రెడీ వార్తలు వచ్చాయి. శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్ లో ఉంది. తాజాగా ఖుషి కపూర్ ప్రేమాయణం కూడా బయట పడింది. ఒక కశ్మీరీ కుర్రాడితో ఖుషి కపూర్ రిలేషన్ లో ఉంది. ఈ విషయాన్నీ ఖుషి కపూర్ పరోక్షంగా అంగీకరించింది. 

34
Khushi Kapoor

Khushi Kapoor

ఖుషి కపూర్ సోషల్ మీడియాలో తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో ఆమె అందమైన నెక్లెస్ ధరించి కనిపిస్తోంది.  V లవ్స్ K అని రాసి హార్ట్ సింబల్ తో ఉన్న నెక్లెస్ అది. అందులో K అంటే ఖుషి కపూర్. V అంటే వేదాంగ్ రైనా. ఈ యువ నటుడు బాలీవుడ్ లో జిగ్రా చిత్రంతో గుర్తింపు పొందాడు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. 

44
Khushi Kapoor

Khushi Kapoor

ఇప్పుడు ఆ రూమర్స్ ని ఖుషి కపూర్ పరోక్షంగా అంగీకరించింది. వేదాంగ్ కశ్మీరీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళు ముంబైలో స్థిర పడ్డారు. మొదట మోడలింగ్ లో రాణించిన వేదాంగ్ ఆ తర్వాత నటుడిగా అవకాశాలు అందుకుంటున్నారు. వేదాంగ్, ఖుషి కపూర్ జంట చూడ ముచ్చటగా ఉంటుంది అంటూ అప్పుడే నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 
 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image2
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image3
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved