విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన 5 ఉత్తమ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే
Telugu Cinema News Live: విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema Liveవిమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే
Telugu Cinema Liveసీఎం చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి ముహూర్తం ఫిక్స్.. పవన్ సమక్షంలో మీటింగ్
టాలీవుడ్ ప్రముఖులు సీఎం చంద్రబాబుతో త్వరలో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి డేట్ ఫిక్స్ అయింది.
Telugu Cinema Liveరామాయణంలో ఆ పాత్రని ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసిందా ? చివరికి రకుల్ కి దక్కిన అవకాశం
నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం’ చిత్రంలో ఒక క్రేజీ పాత్రని ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Telugu Cinema Liveనా పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయి, విడాకులు సక్సెస్ అయ్యాయి.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
రీనా దత్తా, కిరణ్ రావులతో విడాకుల గురించి ఆమిర్ ఖాన్ ఓపెన్ గా మాట్లాడారు. విడాకులు ఎవరికీ సులువు కాదని, తన కుటుంబానికి బాధ కలిగించిందని చెప్పారు.
Telugu Cinema Liveశ్రీలీల కోసం మంత్రి ప్రసంగాన్ని ఆపేసిన యాంకర్, ఇదేం పిచ్చి పని అంటూ ట్రోలింగ్
ఇటీవల శ్రీలీల హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలసి పాల్గొన్నారు. ‘సీతా’ (She Is The Hero Always) పేరుతో ప్రారంభమైన కొత్త యాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా శ్రీలీల హాజరైంది.
Telugu Cinema Liveవిమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సెలెబ్రిటీలు.. సౌందర్య మాత్రమే కాదు, ఆ నటుడి ఫ్యామిలీ మొత్తం..
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇలాంటి విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సినీ తారల గురించి తెలుసుకుందాం...
Telugu Cinema Liveవిమాన ప్రమాదంపై పవన్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అనసూయ రియాక్షన్.. మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ వాయిదా
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అక్షయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Telugu Cinema LiveLCUలోకి అనుష్క శెట్టి ఎంట్రీ ? లేడీ డాన్ పాత్రలో నటించబోతోందా..
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి అనుష్క శెట్టి, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో చేరనున్నట్లు సమాచారం వెలువడింది.
Telugu Cinema Liveబాంబు పేల్చిన నాగార్జున.. మన్మథుడు హిట్ సినిమా కాదు, ఆ నిజాలు నాకే తెలుసు
నాగార్జున కెరీర్ లో బెస్ట్ చిత్రాలలో మన్మథుడు ఒకటి. కానీ అసలు ఆ మూవీ హిట్ సినిమానే కాదు అంటూ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telugu Cinema Liveఅసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన అల్లు అర్జున్ మూవీ, అలా ఎలా జరిగింది ?
అల్లు అర్జున్ నటించిన ఒక భారీ బడ్జెట్ చిత్రం అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల డిజాస్టర్ అయింది అంటే నమ్మగలరా ? కానీ అదే నిజం అని ఆ చిత్ర దర్శకుడు అంటున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.
Telugu Cinema Liveఅంతా దేవుడి దయ, షూటింగ్ లో ప్రమాదంపై స్పందించిన నిఖిల్
ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంపై స్పందించాడు హీరో నిఖిల్. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న యంగ్ హీరో.. ప్రమాదం వల్ల టీమ్ కు జరిగిన నష్టం గురించి క్లారిటీ ఇచ్చాడు.
Telugu Cinema Liveత్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ, ఏమన్నారంటే?
గుంటూరు కారం తరువాత త్రివిక్రమ్ మరో సినిమా చేయలేదు. ఎవరితో చేస్తాడు అనే విషయంలో చాలా రూమర్లు వినిపించాయి కాని ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.
Telugu Cinema Liveహిట్ కోసం 10 ఏళ్ల నుంచి వెయిటింగ్, గోపీచంద్ కి ఈసారైనా కలిసొస్తుందా?
దాదాపు దశాబ్ధ కాలంగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం హిట్ సినిమాల దర్శకుడితో ప్రయోగం చేస్తున్నాడు. మరి ఈసారైనా సక్సెస్ వరించేనా?
Telugu Cinema Liveచిరంజీవి మేకప్ మిర్రర్ దొంగతనం చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇన్నాళ్లకు అసలు నిజం చెప్పిన బ్యూటీ
మెగాస్టార్ చిరంజీవి మేకప్ కోసం వాడే మిరర్ ను ఓ హీరోయిన్ దొంగతనం చేసిందని మీకు తెలుసా? ఓ స్టార్ హీరోయిన్ ఆ పని ఎందుకు చేసింది? ఇంతకీ ఎవరా హీరోయిన్?
Telugu Cinema Liveహరి హర వీరమల్లు VFX వర్క్స్ పూర్తి, విజ్యూవల్ వండర్ గా పవర్ స్టార్ మూవీ.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ అడ్వంచర్ మూవీ 'హరి హర వీరమల్లు. అభిమానుల కోసం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. అదేంటంటే?
Telugu Cinema Liveఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ నిర్మాత కె. మహేంద్ర కన్నుమూత
తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత మహేంద్ర కన్నుమూశారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Telugu Cinema Liveఓటీటీలో టాప్ 5 సినిమాలు - సూర్య `రెట్రో`కి షాకిచ్చిన నాని `హిట్ 3` , టాప్‌లో ఉన్న సినిమా ఏంటంటే?
ఓటీటీలో ఎక్కువగా వీక్షించిన సినిమాల జాబితాను ఓర్మాక్స్ వెల్లడించింది. ఆ జాబితాలో ఏ సినిమాలు ఉన్నాయో చూద్దాం.
Telugu Cinema Liveఏకంగా 29 ఆపరేషన్లు చేయించుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? నిజం ఎంత?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ గ్లామర్ కోసం సర్జరీలు చేయించుకోవడం చాలా కామన్. అందం కోసం ఒకటీ రెండు సర్జరీలు అయితే ఏమో కానీ.. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం ఏకంగా 29 ఆపరేషన్లు చేయించుకుందట. ఇంతకీ ఎవరా హీరోయిన్?
Telugu Cinema Live250 కోట్ల ఆస్తిని 2 ఏళ్ల కూతురికి రాసిచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత పేరెంట్స్ ఆస్తులు పంచడం కామన్ గా జరిగేదే, కాని ఇక్కడ తన ఏకైక కూతురికి 2 ఏళ్లు నిండకుండానే 250 కోట్ల ఆస్తిని రాసి ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు ఇలా చేశాడు.