MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే

విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే

విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన 5 ఉత్తమ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 12 2025, 10:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సల్లీ
Image Credit : IMDb

సల్లీ

క్లింట్ ఈస్ట్‌వుడ్ దర్శకత్వం వహించిన సల్లీ, హడ్సన్ నదిపై US ఎయిర్‌వేస్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన కెప్టెన్ చెస్లీ "సల్లీ" సల్లెన్‌బెర్గర్ రియల్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో మెరిశారు.

25
కాస్ట్ ఎవే (2000)
Image Credit : IMDb

కాస్ట్ ఎవే (2000)

విమాన ప్రమాదంలో బతికి, జనసంచారం లేని ద్వీపంలో చిక్కుకున్న FedEx ఎగ్జిక్యూటివ్‌గా టామ్ హాంక్స్ నటించారు. ఈ చిత్రం ఒంటరితనం, ఓర్పు, మనుగడ సాగించి ఇంటికి తిరిగి రావాలనే మానవ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. 

Related Articles

Related image1
శ్రీలీల కోసం మంత్రి ప్రసంగాన్ని ఆపేసిన యాంకర్, ఇదేం పిచ్చి పని అంటూ ట్రోలింగ్
Related image2
సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి ముహూర్తం ఫిక్స్.. పవన్ సమక్షంలో మీటింగ్
35
ది గ్రే (2011)
Image Credit : IMDb

ది గ్రే (2011)

అలాస్కాలో విమాన ప్రమాదం తర్వాత, లియామ్ నీసన్ ప్రకృతి , తోడేళ్ళతో పోరాడుతున్న చమురు కార్మికులకు నాయకత్వం వహిస్తాడు. ఈ చిత్రం సర్వైవల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది.

45
అలైవ్ (1993)
Image Credit : IMDb

అలైవ్ (1993)

2020లో విడుదలైన ఈ కొరియన్ చిత్రం రియల్ ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందించబడింది. 

55
ఫ్లైట్ (2012)
Image Credit : IMDb

ఫ్లైట్ (2012)

డెంజెల్ వాషింగ్టన్ ప్రధాన పాత్రలో పైలట్ గా నటించారు. సస్పెన్స్, డ్రామాతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పిస్తుంది.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?
Recommended image2
హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?
Recommended image3
Vishnu Vinyasam First Review: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే
Related Stories
Recommended image1
శ్రీలీల కోసం మంత్రి ప్రసంగాన్ని ఆపేసిన యాంకర్, ఇదేం పిచ్చి పని అంటూ ట్రోలింగ్
Recommended image2
సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి ముహూర్తం ఫిక్స్.. పవన్ సమక్షంలో మీటింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved