ప్రియదర్శి డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. కామెడీ, సీరియస్ కంటెంట్ ఏదైనా తన బెస్ట్ ఇస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన `మిత్ర మండలి` అంటూ రచ్చ చేసేందుకు వస్తున్నారు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్ వేరే లెవల్
Telugu Cinema News Live: ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్ వేరే లెవల్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Liveప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్ వేరే లెవల్
Telugu Cinema News Liveఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్ స్టార్ కిడ్స్.. జాన్వీ కపూర్, ఆలియా లిస్ట్
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ తమ తొలి చిత్రంతోనే వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టారు. మరి ఆ కథేంటో చూద్దాం.
Telugu Cinema News Liveరెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
నటుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, ప్రస్తుతం ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా కూడా పరాజయం దిశగా పయనిస్తోంది. ఈ రెండు సినిమాల్లో నటించడానికి నిరాకరించిన నటుడి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Telugu Cinema News Liveపారితోషికం పెంచిన మోహన్ లాల్, కేవలం గెస్ట్ రోల్ చేసినందుకే అన్ని కోట్లా?
మోహన్‌లాల్ వరుసగా రెండు రూ.200కోట్ల సినిమాలు అందించి మలయాళ సినిమాకి ప్రాణం పోశారు. అంతేకాదు బాక్సాఫీసు వద్ద తన రేంజ్ ఏంటో చూపించారు. ఇప్పుడు ఆయన పారితోషికం పెంచారు.
Telugu Cinema News Liveఅల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ కి ముహూర్తం ఫిక్స్.. ఖడ్గం చూపిస్తూ..
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాపై భారీ ప్రకటన వెలువడనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.
Telugu Cinema News Live`హౌస్‌ఫుల్ 5` రివ్యూ - అక్షయ్ కుమార్ సినిమాలో 5 షాకిచ్చే సర్‌ప్రైజింగ్ విషయాలు ఇవే
అక్షయ్ కుమార్ నటించిన కామెడీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అనేక విషయాలు ఉన్నాయి. వీటిలో ఒక నటుడు ట్రిపుల్ రోల్ చేయడం, ‘హౌస్‌ఫుల్’ మొదటి భాగంతో దీనికి ఉన్న కనెక్షన్ కూడా ఉన్నాయి. అవేంటో `హౌస్‌ఫుల్ 5` రివ్యూలో తెలుసుకుందాం.
Telugu Cinema News Liveఅఖిల్, జైనబ్ బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఫోటోస్.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్ వైరల్
నాగార్జున అఖిల్ పెళ్లి ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
Telugu Cinema News Live'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' నిర్మాతతో ఘనంగా బిగ్ బాస్ శుభశ్రీ నిశ్చితార్థం..అతిథులు ఎవరెవరో తెలుసా
ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Telugu Cinema News Liveహీరోల కంటే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్.. బాలీవుడ్‌పై వామికా గబ్బీ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్ తేడాపై వామికా గబ్బీ ప్రశ్నించారు. ఫ్లాప్ సినిమాల తర్వాత కూడా హీరోల రెమ్యునరేషన్ ఎందుకు తగ్గదని, హీరోయిన్ల రెమ్యునరేషన్ మాత్రం ఎందుకు తగ్గిస్తారని ఆమె అడిగారు.
Telugu Cinema News Liveకుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన రవి మోహన్
రవి మోహన్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు.
Telugu Cinema News Liveహాలీవుడ్ స్థాయిలో 'రాజా సాబ్' క్లైమాక్స్..ప్రభాస్ మూవీపై అంచనాలు పెంచేసే డీటెయిల్స్ ఇవిగో
ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్ర క్లైమాక్స్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలని భారీ విజువల్స్, సీజీ వర్క్ తో రూపొందిస్తున్నారట.
Telugu Cinema News Live'7 డాగ్స్' టీజర్ రిలీజ్.. సల్మాన్, సంజయ్ దత్ ఇంటర్నేషనల్ మూవీ టీజర్‌లో హైలైట్స్ ఇవే
సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కలిసి నటించిన తొలి ఇంటర్నేషనల్ మూవీ '7 డాగ్స్' టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌లు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లుక్స్ అదిరిపోయాయి. మరి టీజర్ ఎలా ఉందంటే
Telugu Cinema News Liveచిరంజీవి మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్.. ఆమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి సంబంధమే లేదు అంటూ కామెంట్స్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితకి చిరంజీవి సూపర్ హిట్ చిత్రంలో ఛాన్స్ మిస్ అయిందట. ఆ సంఘటన గురించి జయలలిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telugu Cinema News Liveఅక్షయ్ కుమార్‌కి బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో `హౌస్‌ఫుల్ 5` హెచ్ డీ ప్రింట్ లీక్
అక్షయ్ కుమార్‌కి పెద్ద షాక్ తగిలింది. ఆయన హీరోగా నటించిన `హౌస్‌ఫుల్5` ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. ఏకంగా హెచ్ డీ ప్రింట్ ని కొన్నిపైరసీ సైట్లు లీక్ చేయడం గమనార్హం.
Telugu Cinema News Liveప్రభాస్ ఫ్యాన్స్ కు బాహుబలి టీమ్ డబుల్ ట్రీట్, ఏం చేయబోతున్నారో తెలుసా?
తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి రిలీజ్ అయ్యి పదేళ్లు అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన ఈ పాన్ ఇండియా సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.
Telugu Cinema News Live`థగ్ లైఫ్` ఫస్ట్ డే కలెక్షన్లు.. `భారతీయుడు 2`ని టచ్ చేయలేకపోయిన కమల్ హాసన్
కమల్ హాసన్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `థగ్ లైఫ్` సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ కమల్ గత మూవీ `భారతీయుడు 2`ని క్రాస్ చేయలేకపోయింది.
Telugu Cinema News Liveశ్రీరాముడిగా సూపర్ స్టార్ కృష్ణకి ఛాన్స్ మిస్, ఆ ఒక్క రీజన్‌తో రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్.. ఏం జరిగింది ?
సూపర్ స్టార్ కృష్ణకి శ్రీరాముడి పాత్ర మిస్ అయింది. ఓ కారణం వల్ల ఎన్టీఆర్.. కృష్ణకి శ్రీరాముడి పాత్ర ఇవ్వలేదు. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
Telugu Cinema News Liveబాధగా ఉంది, కానీ తప్పడం లేదు, `హరిహర వీరమల్లు` వాయిదా ప్రకటన.. నెగటివ్ ప్రచారంపై నిర్మాతలు వార్నింగ్
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'హరి హర వీర మల్లు' ఒకటి. ఈ సినిమా వాయిదాకి సంబంధించి జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Telugu Cinema News Liveత్రిషపై దారుణంగా ట్రోల్స్.. `థగ్ లైఫ్`లో ఇలాంటి పాత్ర ఎందుకు చేశావంటూ ఫ్యాన్స్ రచ్చ
`థగ్ లైఫ్` చిత్రంలో హీరోయిన్ త్రిష కీలక పాత్రలో కమల్ హాసన్‌కి లవ్ ఇంట్రెస్ట్ గా నటించింది. అయితే ఇందులో ఆమె పాత్రపై విమర్శలు వస్తోన్నాయి. ట్రోల్స్ చేస్తున్నారు.
Telugu Cinema News Liveనాని విలన్ ఇంట్లో విషాదం.. షైన్ టామ్ చాకో తండ్రి కన్నుమూత, ఏం జరిగిందంటే?
హీరో నాని కి విలన్‌గా నటించిన మలయాల నటుడు షైన్ టామ్ చాకో ఇంటో విషాదం చోటు చేసుకుంది. వారి కుటుంబం బెంగళూరు వెళ్తుండగా ధర్మపురి దగ్గర కారు ప్రమాదానికి గురైంది.