- Home
- Entertainment
- ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్ స్టార్ కిడ్స్.. జాన్వీ కపూర్, ఆలియా లిస్ట్
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్ స్టార్ కిడ్స్.. జాన్వీ కపూర్, ఆలియా లిస్ట్
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ తమ తొలి చిత్రంతోనే వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టారు. మరి ఆ కథేంటో చూద్దాం.
16

Image Credit : Social Media
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో ఆలియా భట్
ఆలియా భట్ హీరోయిన్‌గా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా 109.1 కోట్లు వసూలు చేసింది.
26
Image Credit : Social Media
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో వరుణ్ ధావన్
వరుణ్ ధావన్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో బాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమా 109.1 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంతోనే అటు అలియాభట్, ఇటు వరుణ్ ధావన్ పరిచయం అయ్యారు.
36
Image Credit : Social Media
ధడక్' సినిమాతో ఇషాన్ ఖట్టర్
ఇషాన్ ఖట్టర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా 112.98 కోట్లు వసూలు చేసింది.
46
Image Credit : Social Media
ధడక్' సినిమాతో జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా 112.98 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీతో అటు ఇషాన్, ఇటు జాన్వీ కపూర్ సైతం ఇండస్ట్రీకి పరిచయం కావడం విశేషం.
56
Image Credit : Social Media
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో తారా సుతారియా
తారా సుతారియా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా దాదాపు 100 కోట్లు వసూలు చేసింది.
66
Image Credit : Social Media
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే
అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రంతో అటు తారా సుతారియా, ఇటు అనన్య పాండే కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం మరో విశేషం.
Latest Videos