MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చిరంజీవి మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్.. ఆమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి సంబంధమే లేదు అంటూ కామెంట్స్

చిరంజీవి మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్.. ఆమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి సంబంధమే లేదు అంటూ కామెంట్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితకి చిరంజీవి సూపర్ హిట్ చిత్రంలో ఛాన్స్ మిస్ అయిందట. ఆ సంఘటన గురించి జయలలిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 06 2025, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి జయలలిత 
Image Credit : Instagram

నటి జయలలిత 

నటి జయలలిత టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఆమె ఎక్కువగా వ్యాంపు తరహా గ్లామర్ రోల్స్ లో నటించి గుర్తింపు పొందారు. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా కూడా నటించారు. అయితే హీరోయిన్ గా కొనసాగే అవకాశం ఆమెకు దక్కలేదు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె వ్యాంపు పాత్రలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఖైదీ మూవీలో ఛాన్స్
Image Credit : Youtube

ఖైదీ మూవీలో ఛాన్స్

కెరీర్ బిగినింగ్ లో ఒక గోల్డెన్ ఛాన్స్ తనకి మిస్ అయిందని జయలలిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రంలో అలనాటి హీరోయిన్ సుమలత కీలక పాత్రలో నటించారు. ఆ పాత్రలో ముందుగా జయలలితని అనుకున్నారట. అనుకోకుండా ఖైదీ చిత్ర నిర్మాతలు నన్ను చూశారు. ఈ అమ్మాయి చాలా బావుంది. ఖైదీ చిత్రంలో పాత్రకి సరిపోతుంది అని అనుకున్నారు. 

35
చేజారిన అవకాశం
Image Credit : Youtube

చేజారిన అవకాశం

ఆ తర్వాత నేరుగా వాళ్ళు మా నాన్నని అప్రోచ్ అయ్యారు. నాన్న ఆలోచించుకునే లోపే నన్ను ఖైదీ చిత్రం కోసం నిర్మాతలు చెన్నైకి షిఫ్ట్ చేసేశారు. కానీ చివరికి కొన్ని రోజుల తర్వాత ఈ చిత్రంలో సుమలతను తీసుకున్నామని చెప్పడంతో నా హార్ట్ బ్రేక్ అయింది. ఆ తర్వాత ఓ తమిళ మ్యాగజైన్ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. నిర్మాతలు నన్ను వ్యాంపు రోల్స్ కోసం సంప్రదించడం మొదలుపెట్టారు.

45
వ్యాంపు పాత్రల్లో అవకాశం
Image Credit : Youtube

వ్యాంపు పాత్రల్లో అవకాశం

గుర్తింపు వస్తుంది కదా అని తాను కూడా ఆ పాత్రలకు ఓకే చెప్పినట్లు జయలలిత అన్నారు. చిరంజీవితో తనకి అంతగా పరిచయం లేనప్పటికీ కలిసినప్పుడల్లా ఆయన తనని చాలా గౌరవంగా చూసుకుంటారని జయలలిత తెలిపింది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో పాలకొల్లు నుంచి కొందరు చిరంజీవి గారిని కలవాలని నన్ను అడిగారు. నేను వారిని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లాను. ఆ సమయంలో చిరంజీవి గారు నా గురించి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అని జయలలిత అన్నారు.

55
ఆమె వ్యక్తిత్వం గొప్పది
Image Credit : our own

ఆమె వ్యక్తిత్వం గొప్పది

ఈమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి ఏ మాత్రం సంబంధం లేదు. చాలామంది తాము చేసిన సహాయాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ జయలలిత ఎన్నో గుప్త దానాలు చేశారు. ఏ రోజూ చెప్పుకోలేదు అని చిరంజీవి తన గురించి చెప్పినట్లు జయలలిత గుర్తుచేసుకుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
జగదేక వీరుడు అతిలోక సుందరి పోస్టర్ తో డిజైన్ చేసిన జాకెట్, జాన్వీ కపూర్ ఫోటోస్ వైరల్
Recommended image2
శ్రీరాముడిగా సూపర్ స్టార్ కృష్ణకి ఛాన్స్ మిస్, ఆ ఒక్క రీజన్‌తో రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్.. ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved