బాలీవుడ్ భామలు అవకాశాలు చేతిలో ఉన్నవారు.. లేని వారు అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో పిచ్చగా  రెచ్చిపోతున్నారు.. ఎప్పటికప్పుడు ట్రెండీగా అందాలను ఆరబోయడంలో ఢిల్లీ భామ ఈషా గుప్తాకు మంచి గుర్తింపే ఉంది. 

తాజాగా ఈషా గుప్తా తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేసిన ఫోటో చూసి.. గ్లామర్ లవర్స్ కూడా షాక్ తినేస్తున్నారు. ఇక మత్తెక్కించే చూపులతో ఈషా చేస్తున్న మాయను కాసేపు గమనిస్తే.. ఎవరైనా నిషాలు మునిగి తేలాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సచిన్ తో కలిసి వీడెవడు అంటూ ఓ తెలుగు సినిమాతో పలకరించింది కానీ.. ఆ సినిమా వచ్చింది వెళ్లింది ఎప్పుడో ఎవరికీ తెలియకుండా పోయింది.