MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే

Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే

ప్రేమికుల మధ్య చిలిపి గొడవలు, మనస్పర్థలు ఉండే ప్రేమ కథా చిత్రాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని క్రేజీ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 14 2026, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tollywood Love Story Movies
Image Credit : Asianet News

Tollywood Love Story Movies

టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలు ఉన్నాయి. అయితే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ గొడవ పడుతూ చివర్లో కలిసి పోయే సినిమాలు కూడా వచ్చాయి. ఆ చిత్రాల్లో గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మధ్య చిలిపి గొడవలు, మనస్పర్థలు, భావోద్వేగాల్ని అద్భుతంగా చూపించారు. పవన్ కళ్యాణ్ ఖుషి నుంచి ఫిదా, గీత గోవిందం లాంటి సినిమాల వరకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య గొడవలని ఎంటర్టైనింగ్ గా చూపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఖుషి
Image Credit : Asianet News

ఖుషి

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది ఐకానిక్ మూవీ. ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ లవ్ స్టోరీలో పవన్, భూమిక ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ మనస్పర్థలు, ఇగో వల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి. చివరికి ఒకరిని విడిచి మరొకరు ఉండలేక కలసిపోయి పెళ్లి చేసుకుంటారు.

37
నువ్వు నాకు నచ్చావ్
Image Credit : Jio Hotstar

నువ్వు నాకు నచ్చావ్

తన తండ్రి స్నేహితుడి ఇంటికి వెంకటేష్ గెస్ట్ గా వెళతాడు. ఆయన కూతురితోనే ప్రేమలో పడతాడు. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ మధ్య చిలిపి గొడవలు మొదలై చివరికి ఎమోషనల్ గా కథ మారుతుంది.

47
బొమ్మరిల్లు
Image Credit : Twitter

బొమ్మరిల్లు

బొమ్మరిల్లు మూవీలో సిద్దార్థ్ డబ్బున్న కుటుంబానికి చెందిన కుర్రాడు. జెనీలియా సాధారణ యువతి. ఇద్దరూ ప్రేమలో పడతారు. సిద్దార్థ్ కుటుంబంలో సమస్యల వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. ఎండింగ్ చాలా క్రేజీగా ఉంటుంది.

57
గీత గోవిందం
Image Credit : zee 5

గీత గోవిందం

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. రష్మిక ఎప్పుడూ విజయ్ దేవరకొండ తో గొడవ పడుతూనే ఉంటుంది. విజయ్ దేవరకొండ అల్లరి, రష్మిక క్యూట్ నెస్ ఈ మూవీలో హైలైట్.

67
ఫిదా
Image Credit : Asianet News

ఫిదా

సాయి పల్లవి, వరుణ్ తేజ్ జంటగా నటించిన మూవీ ఇది. తన సోదరుడి పెళ్లి నేపథ్యంలో సాయి పల్లవి, వరుణ్ తేజ్ మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ కూడా మొదలవుతుంది. కానీ ఇగో వల్ల గొడవ పడుతూనే ఉంటారు.

77
గుండెజారి గల్లంతయ్యిందే
Image Credit : Asianet News

గుండెజారి గల్లంతయ్యిందే

నితిన్, నిత్యామీనన్ నటించిన కన్ఫ్యూషన్ లవ్ డ్రామా ఇది. నిత్యా మీనన్, నితిన్ మధ్య సాగే గొడవలు.. చివరికి కలిసిపోయే విధానం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో ఇషా తర్వాల్ కూడా మరో హీరోయిన్ గా నటించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Recommended image2
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Recommended image3
60 ఏళ్ల కెరీర్ లో 800 సినిమాలు.. కైకాల సత్యనారాయణ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?
Related Stories
Recommended image1
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image2
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved