సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమాలో టైటిల్ సాంగ్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది ఉత్తరాది ముద్దుగుమ్మ మీనాక్షి దీక్షిత్. మహేష్ తో ఆడిపాడిన తరువాత ఆ తరహాలోనే ఐటెం సాంగ్స్ లో నటించడం మొదలుపెట్టింది.

మధ్యలో హీరోయిన్ గా ట్రై చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. దీంతో ఐటెం పాటలతో కాలం గడుపుతోంది. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఐటెం సాంగ్స్ లో నటించింది. ఐటెం సాంగ్స్ చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో కానీ ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ లో నటించడానికి రెడీ అవుతోంది.

తాజాగా ఆమెకి మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబుతో 'దూకుడు'లో ఐటెం సాంగ్ చేసి పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి నటించి మంచి బ్రేక్ తెచ్చుకోవాలని చూస్తోంది. మరి ఈ సినిమాతో మీనాక్షి టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయేమో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

ఈగోలతో మహేష్ సినిమాకి ఇబ్బందులు!

మహేష్ సినిమా కంట్రోల్ దాటుతోందా..?

'మహర్షి' లో సాయికుమార్, 'అతడు' ని గుర్తు చేసేలా...?

'మహర్షి' సినిమాతో రిస్క్ లో పడతారా..?

మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?