Asianet News TeluguAsianet News Telugu

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?

టాలీవుడ్ లో యాక్షన్ హీరోలు స్మార్ట్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా మహేష్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. అటు మాస్ మరియు క్లాస్ ఆడియెన్స్ ని సమానంగా మెప్పించగలిగే ఈ హ్యాడ్సమ్ హీరోను చూసి తోటి హీరోలే ఫ్యాన్స్ గా మారిపోతారు. 

mahesh babu new photo viral
Author
Hyderabad, First Published Oct 15, 2018, 5:56 PM IST

టాలీవుడ్ లో యాక్షన్ హీరోలు స్మార్ట్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా మహేష్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. అటు మాస్ మరియు క్లాస్ ఆడియెన్స్ ని సమానంగా మెప్పించగలిగే ఈ హ్యాడ్సమ్ హీరోను చూసి తోటి హీరోలే ఫ్యాన్స్ గా మారిపోతారు. ఆయనకు సంబందించిన ఫొటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 

నమ్రత మహేష్ పోటోలను ఎక్కువగా అభిమానుల కోసం షేర్ చేస్తుంటారని అందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటో కూడా అందరిని తెగ ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు ప్రస్తుత వయసు 43. అది నిజమని నమ్మడానికి ఆయన ఫొటోలు అనుమానాల్ని కలిగిస్తాయి. ఎదురుగా ఉన్నా కూడా ప్రిన్స్ వయసు పాతికేళ్లన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

పైన కనిపిస్తోన్న ఫొటోను చూస్తుంటే అప్పుడే కాలేజ్ లో జాయినైన కుర్రాడిలా నైట్ లో ఒక సెల్ఫీ దిగినట్లు మహేష్ కనిపిస్తున్నాడు. అసలు వయసులో ఇంతలా మోసం చేసే వ్యక్తి ఎవరు ఉండరని నెటిజన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది మోసమే అని మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ మహేష్ ఆల్వేస్ హ్యాడ్సమ్ అని ట్యాగ్స్ ఇస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios