ఎక్కడో బ్రెజిల్ లో పుట్టి పెరిగినా.. ఇండియన్ తెరపై మెరిసిన్ భామ బ్రునా అబ్దుల్లా. దక్షిణాది సినిమాల్లో కూడా హాట్ గా మెరిసిందీమె. అయితే ఈ మధ్య కాలంలో బ్రునాకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

ఆ లోటును తీర్చడానికి అన్నట్టుగా సోషల్ మీడియాలో మెరుస్తోంది. అది కూడా బ్రా లెస్ బ్రునాకు బాగా అలవాటుగా మారింది. ఇది వరకూ కూడా ఫోటో షూట్స్ లో ఈమె బ్రా లెస్ పోజులతో రెచ్చిపోయింది.

ఇప్పుడు మరోసారి అలాంటి పోజే ఇచ్చింది. తన బ్రా లెస్ పరంపరలోని ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రమ్ లో పోస్టు చేసి వార్తల్లోకి వచ్చింది బ్రునా. ఈ ఫొటోను వీక్షిస్తూ.. మరిన్ని కావాలి.. అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ కోరికలనే కామెంట్లుగా పెడుతున్నారు. ఈ పోజులతో బ్రునా మరిన్ని ఐటమ్ సాంగ్స్ అవకాశాలను సంపాదిస్తుందేమో చూడాలి.