Asianet News TeluguAsianet News Telugu

'2.0' తొలిరోజు వసూళ్లు ఎంతంటే..?

దర్శకుడు శంకర్ అధ్బుత సృష్టి '2.0' నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ సినిమాకు ఉండే మేనియాకి మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించబోతుంది. 

2.0 hindi version first day collections
Author
Hyderabad, First Published Nov 29, 2018, 3:06 PM IST

దర్శకుడు శంకర్ అధ్బుత సృష్టి '2.0' నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ సినిమాకు ఉండే మేనియాకి మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించబోతుంది. విజువల్ వండర్ గా మొదటి షోతోనే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది.

తెలుగులో దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, యువి క్రియేషన్స్ వారు విడుదల చేయగా, హిందీలో కరణ్ జోహార్ ఈ సినిమాను విడుదల చేశారు. హిందీ వెర్షన్ తొలిరోజు దాదాపు రూ.25 కొల్తు వసూలు చేయడం ఖాయమని భావిస్తున్నారు. 

అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన వసూళ్లను బట్టి ట్రేడ్ విశ్లేషకులు పాతిక కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 'రోబో' సినిమా హిందీ వెర్షన్ ఫుల్ రన్ లో రూ.20 కోట్లు వసూలు చేస్తే.. దానికి సీక్వెల్ గా వచ్చిన '2.0' మాత్రం తొలిరోజే బాలీవుడ్ లో రూ.25 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

బాలీవుడ్ లోనే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఓవర్సీస్, తమిళనాడు, తెలుగులో ఇంకెన్ని కలెక్షన్స్ రాబడుతుందో ఊహించలేని పరిస్థితి! 

ఇవి కూడా చదవండి..

మా డైరెక్టర్ '2.0' చూడనివ్వలేదు.. హీరోయిన్ కామెంట్స్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

రెండు రెట్లు గ్రాఫిక్స్..జీరో గ్రావిటి కథ (‘2.0’మూవీ రివ్యూ) 

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Follow Us:
Download App:
  • android
  • ios