దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు సౌత్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీయ. ఆమె క్రేజ్ ని ఇప్పటికి తక్కువగా అంచనావేయలేం. వాలు చూపుతో కుర్రకారులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికి శ్రీయని పలు అవకాశాలు వరిస్తున్నాయి. 

శ్రీయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 2018లో శ్రీయ కొశ్చివ్ అనే రష్యాకు చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవిస్తున్నారు. భర్త పక్కనే లేకుంటే శ్రీయకు క్షణం ఒక యుగంలా ఉంటుందేమో.. అందుకే భర్తతో ఉన్న అరుదైన దృశ్యాలని శ్రీయ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

ఇక అవసరమైన మేరకు శ్రీయ గ్లామర్ షో కు వెనుకాడదు. శ్రీయ అందాలు ఆరబోసిందంటే కుర్రాళ్లకు పండగే. తాజాగా శ్రీయ సోషల్ మీడియాలో లైవ్ లో అభిమానులకు కనువిందు చేసింది. 

బ్లూ డ్రెస్ లో శ్రీయ యోగాసనాలు చేస్తూ అందాలు ఆరబోసింది. ఈ వీడియోతో శ్రీయ తన అభిమానులకు కనువిందు చేసింది. లాక్ డౌన్ కారణంగా శ్రీయ. కొశ్చివ్ ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. శ్రీయని ఆటపట్టించడం కొశ్చివ్ కు మహా సరదా. శ్రీయ యోగాసనాలు చేస్తుండగా కొశ్చివ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. భర్త వచ్చాక వీరిద్దరి చిలిపి సరదాలు నెటిజన్లని ఆకట్టుకున్నాయి. 

నా భార్య కోసం బతుకుతా.. కొన్ని రోజుల క్రితం ఇర్ఫాన్ కామెంట్స్.. ఇంతలోనే

శ్రీయ తన కాళ్ళని భర్తపై పెట్టి తలా క్రిందులుగా చేసిన యోగ ఫీట్ హీట్ పెంచేలా ఉంది. అనంతరం కాశ్చివ్ శ్రీయని తలకిందులుగా చేసే ప్రయత్నం చేయగా శ్రీయ అరచి గీపెట్టింది 

ఇటీవల ఓ నెటిజన్ లైవ్ లో శ్రీయ వక్షోజాలు సూపర్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి కొశ్చివ్ నిజమే నా భార్య వక్షోజాలు సూపర్ అని నెటిజన్లని ప్రోత్సాహించడం వైరల్గా మారింది.