నడుము సుందరి ఇలియానా అంటే కుర్రకారుకి పిచ్చ క్రేజ్. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి చిత్రంతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకు టాలీవుడ్ అగ్ర హీరోయిన్లు గా ఉన్న వారిని సైతం అధికమించి ఇలియానా పోకిరి చిత్రంతో టాప్ పొజిషన్ కు చేరుకుంది. 

చాలా కాలం పాటు ఇలియానా హవా టాలీవుడ్ లో కొనసాగింది. కానీ ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. ఆరంభంలో బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇలియానాకి బాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. బికినీలతో గ్లామర్ డోస్ పెంచినప్పటికీ ఫలితం లేకపోయింది. 
 

ప్రస్తుతం ఇలియానా బికినీల్లో ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఇలియానా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. దీనితో సోషల్ మీడియాలో త్రొబ్యాక్ బికినీ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

But there’s a buffet behind you 🍹🍺🥘🍔🍰 #tb

A post shared by Ileana D'Cruz (@ileana_official) on Feb 29, 2020 at 3:46am PST

వైట్ బికినిలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున పిక్ ని ఇలియానా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నా షార్ట్ హెయిర్ పై పువ్వులు మొలిచినట్లు ఉంది. ప్యాంటు లేకుండా నా కాళ్ళు ఉన్నాయి. ఐలాండ్ గర్ల్,  నో పాంట్స్ ఆర్ ది బెస్ట్ పాంట్స్ అంటూ ఇలియానా నాటి హ్యాష్ ట్యాగులని జత చేసింది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Mama: don’t stay out too long in the sun you’ll get a tan! Me: 💁🏻‍♀️

A post shared by Ileana D'Cruz (@ileana_official) on Oct 23, 2019 at 4:05am PDT