Asianet News TeluguAsianet News Telugu

నటి మహీన కుమారి వెడ్డింగ్ వీడియో.. సో బ్యూటిఫుల్

ప్రముఖ నటి మహీన కుమారి సింగ్ బుల్లి తెరపై బాగా ఫేమస్. పలు హిందీ టివి సీరియల్స్, షోలతో మహీన గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని చిత్రాల్లో కూడా మహీన నటించింది.
Actress Mohena Kumari's Wedding video viral in social media
Author
Hyderabad, First Published Apr 15, 2020, 1:30 PM IST
ప్రముఖ నటి మహీన కుమారి సింగ్ బుల్లి తెరపై బాగా ఫేమస్. పలు హిందీ టివి సీరియల్స్, షోలతో మహీన గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని చిత్రాల్లో కూడా మహీన నటించింది.ఆరు నెలల క్రితం మహీన వివాహం హరిద్వార్ లో గ్రాండ్ గా జరిగింది. 

తన వివాహం జరిగి ఆరు నెలలు పూర్తి కావడంతో పెళ్లి నాటి మధుర క్షణాలని మహీన గుర్తు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో నిమిషం 19 సెకండ్ల నిడివి గల తన మ్యారేజ్ వీడియోను మహీన అభిమానులతో పంచుకుంది. వీడియో చాలా అందంగా ఉంటూ నెటిజన్లని ఆకట్టుకుంటోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🌸 @storiesbyjosephradhik

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Oct 16, 2019 at 4:16am PDT

ఈ సంధర్భంగా మహీన ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సరిగ్గా ఆరు నెలల క్రితం నా పెళ్లి జరిగింది. ఆ రోజు నాలో సంతోషం, తెలియని టెన్షన్ నెలకొన్నాయి. అది నా జీవితంలో ఎంతో కీలకమైన రోజు. నా కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు ప్రతి ఒక్కరి ముఖాల్లో సంతోషం చూశా. నా కొత్త జీవితం బావుంది. అందుకు నా భర్తకు ధన్యవాదాలు. 

మహీన.. సయేశ్ రావత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరి వెడ్డింగ్ సాంప్రదాయ బద్దంగా గ్రాండ్ గా జరిగింది. వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. మహీన వెడ్డింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Six months ago was literally the biggest day of my life...a day full of nervousness, laughter , hugs & tears a lot of things changed, a lot of new things began. My family did so much for me and my happiness and gave me so much love.I will never be able to thank them enough. My new family supported me and took me in with so much love that I will be indebted with love for life. Thanks to all my friends who made it for my big day , I literally couldn’t do it without you’ll, love you guys so much. All our staff - my extended family- that was there working tirelessly day in and day out to make these days and this day especially , so wonderful for us.A big thank you to all the Premi’s of Manav Dharam @manavdharam who came from all over the world to celebrate our day with us thank you for all the love. And now for the one and only , the one who has been my pillar , my buddy , my partner in crimes and good deeds @suyeshrawat, my love, my everything. Thank you for sharing and cherishing the best moment of my life. I love you My Pati. So much ♥️ #happysixmonths #sumo #sumokishaadi Thanks for the Lovely Teaser @storiesbyjosephradhik Eagerly waiting for The Wedding Film 🎥🌸

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Apr 14, 2020 at 12:59am PDT

Follow Us:
Download App:
  • android
  • ios