ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 16.06.2025 సోమవారానికి సంబంధించినవి.
హిందూ ధర్మంలో దిష్టి లేదా చెడు కన్నును.. తీవ్రంగా పరిగణిస్తారు. ఇది జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు చెడుకన్ను ప్రభావానికి ఎక్కువగా లోనవుతారట. మరి ఆ రాశులేంటో ఓసారి తెలుసుకోండి.
కొన్ని తేదీల్లో జన్మించిన వారు మద్యం అస్సలు ముట్టుకోకూడదట. ఆ అలవాటు అలవరుచుకున్నారా.. వారికి భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Vastu Tips for Money: ప్రతి ఒక్కరూ డబ్బు పొదుపు చేసి, ఆర్థికంగా బాగా సెట్ కావాలని భావిస్తారు. కానీ, ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులతో జేబులు ఖాళీ అవుతుంటాయి. ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిలవడం లేదని బాధపడకుండా.. ఈ వాస్తు నియమాలను పాటించండి.
జ్యోతిష్య శాస్త్రంలో రాశులు, నక్షత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు వారి భార్యను అమితంగా ప్రేమిస్తారట. వారిని సంతోషంగా ఉంచేందుకు ఏమైనా చేస్తారట. ఇంతకీ ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఇలా ఉంటారో తెలుసుకోండి.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 15.06.2025 ఆదివారానికి సంబంధించినవి.
సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి మూలసంఖ్యకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. దీని సాయంతో వారి స్వభావం, భవిష్యత్ ఇతర విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువట. మరి ఆ తేదీలేంటో చూసేయండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదట. దానివల్ల నష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి శనివారం రోజు ఏవి కొనకూడదు? ఏవి కొనచ్చు? ఇతర విషయాలు మీకోసం. ఓసారి తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రాశిలో ఉన్న బుధుడు, గురువులతో కలిసి శక్తివంతమైన యోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ యోగం వల్ల ఏ రాశివారికి లాభం కలుగుతుందో ఇక్కడ చూద్దాం.
మనలో చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. ఇంట్లో మనీప్లాంట్ ఉంటే మంచిదని నమ్ముతారు. కానీ మనీప్లాంట్ విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. అవేంటో చూద్దాం.