ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 21.06.2025 శనివారానికి సంబంధించినవి.
ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారమే.. నాలుగు తేదీల్లో జన్మించిన వారు..తమ భార్యను అమితంగా ప్రేమిస్తారు. తమ కోసం తమ ఇంట్లో అడుగుపెట్టిన భార్యను మహారాణిలా చూసుకుంటారు.
2025లో మిథునం, వృషభం, సింహం, కన్య, మకర రాశుల వారికి ఉద్యోగ ప్రమోషన్, జీతం పెరుగుదల, బాధ్యతలు పెరగడం వంటి విషయాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. అక్కడ గురువుతో కలిసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ యోగం 3 రాశులవారికి సిరి సంపదలను మోసుకురానుంది. మరి ఏ రాశివారికి గజకేసరి యోగం మేలు చేస్తుందో ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ రాశులను మారుస్తుంటాయి. మరో గ్రహాంతో కలిసి రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. నేడు (శుక్రవారం) అత్యంత శుభప్రదమైన, అరుదైన కళానిధి యోగం ఏర్పడనుంది. ఇది 5 రాశుల వారి జీవితంలో వెలుగులు నింపనుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా…
ఈ అమ్మాయిలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని త్వరగా అర్థం చేసుకుంటారు. ఏ సమస్య వచ్చినా భయపడరు. చాకచక్యంగా ఆలోచించి తమకు ఎదురైన సమస్యను చాలా సులభంగా పరిష్కరించగలరు.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 20.06.2025 శుక్రవారానికి సంబంధించినవి.
వీరు ఏ పని చేసినా కచ్చితంగా విజయం సాధించగలరు. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా.. ఆ రంగానికే వెలుగు తీసుకువస్తారు. అంతేకాదు.. వీరిలో ఎవరికీ తెలియని ఓ ఆకర్షణ శక్తి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 20న సూర్యుడు, అంగారక గ్రహాలు 30 డిగ్రీల దూరంలో ఉంటాయి. దీనివల్ల శక్తివంతమైన ద్వి ద్వాదశ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో మూడు రాశుల వారి జీవితం ఊహించని విధంగా మారుతుంది.
ప్రస్తుతం గురు గ్రహం అస్తమించింది. మరి కొద్ది రోజుల్లో మళ్లీ గురు గ్రహం ఉదయించనుంది. అయితే..ఈ గ్యాప్ లో కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాలు కలగనున్నాయి.ఈ సమయంలో ఏ రాశివారు శుభ ఫలితాలు అందుకుంటారో ఓసారి చూద్దాం..