జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. త్వరలో సూర్యుడు, శని కలిసి పంచమహా యోగాన్ని ఏర్పరచనున్నాయి. ఫలితంగా 3 రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. మరి ఏ రాశుల వారికి పంచమహా యోగం వరాలను ప్రసాదించనుందో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో శని వక్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రభావం వల్ల 5 రాశుల వారికి శుభ ఫలితాలున్నాయి. దాదాపు 4 నెలలు.. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఏ రాశులకు మేలు జరుగుతుందో ఇక్కడ చూద్దాం.
నవ గ్రహాలలో ఒకటైన బుధుడు జూన్ 6వ తేదీన మిథున రాశిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశులకు కష్టాలు తెచ్చి పెట్టడం ఖాయం. జూన్ నెలలో ఆరాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
Feng Shui Tips: మన జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలకు వాస్తు శాస్త్రంలో సమాధానాలు దొరుకుతాయి. చైనీయులు నమ్ముకునే ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి, ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 31.05.2025 శనివారానికి సంబంధించినవి.
చాలా మంది చాలా విషయాలకు భయపడటం చాలా సహజం. కానీ అతిగా ఆలోచించి భయపడేవారు కూడా కొందరు ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా అలాంటి రాశులు కొన్ని ఉన్నాయి.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 30.05.2025 శుక్రవారానికి సంబంధించినవి.
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 6 కిందకే వస్తారు. వీరికి శుక్రుడు అధిపతి. శుక్రుడి ప్రభావం వీరిపై ఎప్పుడూ ఉంటుంది.
సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారట. అదృష్టం వీరి వెంటే ఉంటుందట. వారెప్పుడు రాజులాగే జీవిస్తారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి రాజయోగం ఉంటుందో ఇక్కడ చూద్దాం.
తమ ప్రవర్తన, వ్యక్తిత్వంతో కొందరు ప్రేమను నిలుపుకుంటే, కొందరు మాత్రం తమ ప్రవర్తనతో విడిపోవడానికి కారణం అవుతుంటారు. జోతిష్యశాస్త్రంలోనూ అలాంటి రాశులు కొన్ని ఉన్నాయి.