జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదట. దానివల్ల నష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి శనివారం రోజు ఏవి కొనకూడదు? ఏవి కొనచ్చు? ఇతర విషయాలు మీకోసం. ఓసారి తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రాశిలో ఉన్న బుధుడు, గురువులతో కలిసి శక్తివంతమైన యోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ యోగం వల్ల ఏ రాశివారికి లాభం కలుగుతుందో ఇక్కడ చూద్దాం.
బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? కొందరు రోజూ పెట్టుకుంటారు. మరికొందరు సందర్భాన్ని బట్టి వేసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నిరాశుల వారు బంగారం ధరిస్తే శుభప్రదమట. వారి జీవితం ఊహకందని విధంగా మారిపోతుందట. మరి ఆ రాశులేంటో చూద్దామా.
Vastu Tip: ఇంటి ముందు పచ్చని చెట్టు ఉంటే.. పాజిటివ్ ఎనర్జీ, మనస్శాంతి, అదృష్టం, ధనాన్ని తెచ్చిపెడుతాయని నమ్ముతారు. అలాంటి మొక్కల్లో మందార ఒక్కటి. వినాయకుని పూజలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న మందారను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిశలో నాటడం మేలు.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 14.06.2025 శనివారానికి సంబంధించినవి.
మనలో చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. ఇంట్లో మనీప్లాంట్ ఉంటే మంచిదని నమ్ముతారు. కానీ మనీప్లాంట్ విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. అవేంటో చూద్దాం.
వాస్తు సూత్రాల ప్రకారం అద్దాలను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యంలో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుంది. దక్షిణ, ఆగ్నేయం మాత్రం పెట్టకూడదు.
ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తితో వార ఏదైనా సంఘటన జరగకముందే పసిగట్టగలరు. అలాంటి సామర్థ్యం వీరిలో ఉంటుంది.
జోతిష్యశాస్త్రంలో 12 రాశి చక్ర గుర్తులు ప్రత్యేకమైన ప్రయోజనాలు, లక్షణాలను కలిగి ఉంటాయి.ప్రతి రాశిచక్రం పాలక గ్రహం, లగ్న ప్రభావం ఆ రాశికి చెందిన వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.
జోతిష్య శాస్త్రంలో రాశులు మాత్రమే కాదు, నక్షత్రాలు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు భర్త జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు.