ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 23.06.2025 సోమవారానికి సంబంధించినవి.
హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని చాలామంది నమ్ముతారు. కొన్నిచోట్ల భోజనం చేయడం వల్ల పేదరికం తప్పదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఎక్కడ భోజనం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా సంవత్సరాల తర్వాత మిథున రాశిలో త్రి ఆదిత్య యోగం ఏర్పడనుంది. దీనివల్ల 5 రాశులవారికి పట్టిందల్లా బంగారం అవుతుందట. వారు కోరుకున్నవన్నీ నెరవేరుతాయట. మరి ఏ రాశులవారికి త్రి ఆదిత్య యోగం అదృష్టం తీసుకువస్తుందో ఇక్కడ చూద్దాం.
శుక్రుడిని.. సంపద, శ్రేయస్సు, ప్రేమకు కారకుడిగా భావిస్తారు. శుక్రుడి సంచారం కొన్ని రాశుల ఆర్థిక పరిస్థితిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. త్వరలో శుక్రుడి రాశి మార్పుతో మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. దానివల్ల ఏ రాశివారికి లాభం కలుగుతుందో ఇక్కడ చూద్దాం.
Vastu Tips: హిందూవులు వాస్తు శాస్త్రాన్ని ప్రాముఖ్యత ఇస్తారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేపట్టినా వాస్తుశాస్త్ర నియమాలను పాటిస్తారు. అలాంటి వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏ వస్తువు ఉండాలనే విషయం తెలుసుకుందాం. .
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 22.06.2025 ఆదివారానికి సంబంధించినవి.
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కొన్ని ప్రత్యేక మొక్కలు పెట్టడం వల్ల శ్రేయస్సు, అదృష్టం, సానుకూల శక్తులు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 21.06.2025 శనివారానికి సంబంధించినవి.
ఈ అమ్మాయిలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని త్వరగా అర్థం చేసుకుంటారు. ఏ సమస్య వచ్చినా భయపడరు. చాకచక్యంగా ఆలోచించి తమకు ఎదురైన సమస్యను చాలా సులభంగా పరిష్కరించగలరు.
వీరు ఏ పని చేసినా కచ్చితంగా విజయం సాధించగలరు. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా.. ఆ రంగానికే వెలుగు తీసుకువస్తారు. అంతేకాదు.. వీరిలో ఎవరికీ తెలియని ఓ ఆకర్షణ శక్తి ఉంటుంది.