ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 14.06.2025 శనివారానికి సంబంధించినవి.
మనలో చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. ఇంట్లో మనీప్లాంట్ ఉంటే మంచిదని నమ్ముతారు. కానీ మనీప్లాంట్ విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. అవేంటో చూద్దాం.
వాస్తు సూత్రాల ప్రకారం అద్దాలను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యంలో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుంది. దక్షిణ, ఆగ్నేయం మాత్రం పెట్టకూడదు.
ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తితో వార ఏదైనా సంఘటన జరగకముందే పసిగట్టగలరు. అలాంటి సామర్థ్యం వీరిలో ఉంటుంది.
జోతిష్యశాస్త్రంలో 12 రాశి చక్ర గుర్తులు ప్రత్యేకమైన ప్రయోజనాలు, లక్షణాలను కలిగి ఉంటాయి.ప్రతి రాశిచక్రం పాలక గ్రహం, లగ్న ప్రభావం ఆ రాశికి చెందిన వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 13.06.2025 శుక్రవారానికి సంబంధించినవి.
జోతిష్య శాస్త్రంలో రాశులు మాత్రమే కాదు, నక్షత్రాలు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు భర్త జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు.
మనం సబ్బులను రెగ్యులర్ గా వాడుతుంటాం. అయితే చాలామంది ప్రకటనలు చూసి సబ్బులు కొంటుంటారు. కానీ అందరి స్కిన్ ఒకేలా ఉండదు. అన్నిసబ్బులు ఒకేలా తయారుకావు. చర్మ రకాన్ని బట్టి సబ్బులు ఎంచుకోవడం ముఖ్యం. మీ చర్మానికి ఏ సబ్బు సెట్ అవుతుందో ఇక్కడ తెలుసుకోండి.
ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. అందుకోసం కష్టపడతారు. కొందరికి విజయం లేటుగా దక్కితే.. మరికొందరు తొందరగా డబ్బు, కీర్తి పొందవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్నితేదీల్లో పుట్టినవారు రాత్రికి రాత్రే కోటిశ్వరులవుతారట. ఆ తేదీలేంటో చూద్దాం.
జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల గమన మార్పులు మన జీవితాలపై గణనీయ ప్రభావం చూపుతాయి. ఈ జూలైలో శని, కుజుడుల సంచార మార్పులు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.